Telugu Lyrics
అల్లరి కొండలో
నా శ్రీ లింగస్వామి
దర్శనం దొరికింది
కొండలో కొండలో
అల్లరి కొండలో
నా శ్రీ లింగస్వామి
దర్శనం దొరికింది
అన్నెపుకొండలో
వెళ్లి చూశానమ్మ
అంతే కాని
మిగతా కొండలన్నీ
అంతా వట్టివే
కొండలో కొండలో
అల్లరి కొండలో
నా శ్రీ లింగస్వామి
దర్శనం దొరికింది
ఘనమైన ఘనమైన
ఘన ఘనమైన
ఘనమైన ఘనమైన
ఘన ఘనమైన
శివలింగముతో
నేడు కరుణించె స్వామి
కొండలో కొండలో
అల్లరి కొండలో
నా శ్రీ లింగస్వామి
దర్శనం దొరికింది
ఆకాశ గంగలో
స్నానం చేస్తే
ఎంత పుణ్యం
ఆ పుణ్యం అంతా
నేడే నా సొంతం
కొండలో కొండలో
అల్లరి కొండలో
నా శ్రీ లింగస్వామి
దర్శనం దొరికింది
స్వామి సన్నిధిలో
నేను చేరితే
ఆనందముతో
నా జీవనమంతా
పునీతమయ్యెను
కొండలో కొండలో
అల్లరి కొండలో
నా శ్రీ లింగస్వామి
దర్శనం దొరికింది
English Lyrics / Transliteration
Allari kondalo
Naa Sri Lingaswami
Darshanam dorikindi
Kondalo kondalo
Allari kondalo
Naa Sri Lingaswami
Darshanam dorikindi
Annepukondalo
Velli chooshanaamma
Anthe kaani
Migatha kondalanni
Anta vatti ve
Kondalo kondalo
Allari kondalo
Naa Sri Lingaswami
Darshanam dorikindi
Ghanamaina ghanamaina
Ghana ghana maina
Ghanamaina ghanamaina
Ghana ghana maina
Shivalingamutho
Nedu karuninchen swami
Kondalo kondalo
Allari kondalo
Naa Sri Lingaswami
Darshanam dorikindi
Aakaasha Gangalo
Snanam chesthe
Entha punyam
Aa punyam antha
Nedu naa sontham
Kondalo kondalo
Allari kondalo
Naa Sri Lingaswami
Darshanam dorikindi
Swami sannidhilO
Nenu cherithe
Aanandhamutho
Naa jeevanamantha
Puneethamayyenu
Kondalo kondalo
Allari kondalo
Naa Sri Lingaswami
Darshanam dorikindi