Telugu Lyrics
సూరీడూ నిలిచెనా
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
సుట్టు సుక్కల నడుమ
సూరీడూ నిలిచెనా
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
ఏ రాబోయే కాలమును
చేతిలో బంధించె
ఏ దేవరాని తీరె
లోకములో తిరిగె
ఏ రాజుని రాణీ
తనలో దాచుకొనె
ఏ వీరుని ధీర
వెన్ను తట్టి లేపె
ఏ వయసులో ఆ వయసు
తను నడపుచుండె
ఆ నీడలో నువ్వు
తాండవమాడె
సుట్టు సుక్కల నడుమ
సూరీడూ నిలిచెనా
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
రాత్రులనే పగలుగా
మారుచు దిరిగే
ఆ పయనం లో నీవు
కనులు విడె
నిదురలోనే కలగా
నిజమై నువ్వు మారె
ఆ కలకే గమ్యము
నేనే అయితి
సుట్టు సుక్కల నడుమ
సూరీడూ నిలిచెనా
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
దిట్ట తిమ్మరసు నీవంట
తెమ్మరసు అంట
English Lyrics / Transliteration
Sooredu nilichena
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Suttu sukkala naduma
Sooredu nilichena
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Ye raaboye kaalamunu
Chethilo bandhinche
Ye devarani theere
Lokamulo thirige
Ye rajuni ranee
Thanalō daachukone
Ye veeruni dheera
Vennu thatti lepe
Ye vayasu lo aa vayasu
Thanu nadapuchunde
Aa needalo nuvvu
Thandavamade
Suttu sukkala naduma
Sooredu nilichena
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Raathrulane pagalugaa
Maaruchu thirige
Aa payanam lo neevu
Kanulu vide
Niduralone kalagaa
Nijamai nuvvu maare
Aa kalake gamyamu
Nene ayithi
Suttu sukkala naduma
Sooredu nilichena
Ditta thimmarasu neevanta
Themmarasu anta
Ditta thimmarasu neevanta
Themmarasu anta