Telugu Lyrics
ప్రాకటిన్చరా… ఓ ప్రియతమా…
ప్రాకటిన్చరా… ఓ ప్రియతమా…
ఏనాడో నీ కన్నుల లోగిలిలో
ఒదిగిన మనసు నేనీ కాను…
ఏనాడు నీ చేయి నా చేరిందో
అప్పటి నుండి నేనిలా వేరొకడిని…
చూసినప్పుడు కలగలేదు ఇంత హాయే
నేను లేని నీకంటూ లోకమే…
నీ నవ్వుల చల్లదనంలో…
నేను చేరిపోనా…
ప్రాకటిన్చరా… ఓ ప్రియతమా…
ప్రాకటిన్చరా… ఓ ప్రియతమా…
నమ్మలేను నిన్నే చూసి
నా కొరకు అల్లాడిన లోకమే
చూసినప్పుడు కలగలేదు ఇంత హాయే
నేను లేని నీకంటూ లోకమే…
నేను లేని నీకంటూ లోకమే…
నీ నవ్వుల చల్లదనంలో…
నేను చేరిపోనా…
ప్రాకటిన్చరా… ఓ ప్రియతమా…
ప్రాకటిన్చరా… ఓ ప్రియతమా…
English Lyrics / Transliteration
Prakatinchara… o priyatamaa…
Prakatinchara… o priyatamaa…
Enado nee kannula logililo
Odigina manasu neni kaanu…
Enadu nee cheyi naa cherindo
Appati nundi nenila verokadini…
Chusinappudu kalagaledu inta haaye
Nenu leni neekantu lokame…
Nee navvula challadanmlo…
Nenu cheriponaa…
Prakatinchara… o priyatamaa…
Prakatinchara… o priyatamaa…
Nammalenu ninne chusi
Naa koraku alladina lokame
Chusinappudu kalagaledu inta haaye
Nenu leni neekantu lokame…
Nenu leni neekantu lokame…
Nee navvula challadanmlo…
Nenu cheriponaa…
Prakatinchara… o priyatamaa…
Prakatinchara… o priyatamaa…