Telugu Lyrics
కన్నా మిన్నా అయిన కన్నా ఒక క్షణం
హాయిగ నిదుర పోయి లేచి తొంగి చూడు
కొత్త లోకం నీకై సిద్ధమాయెను చూడు
క్రీస్తు పూర్వమైన కన్నా ఒక క్షణం
కన్నా మిన్నా అయిన కన్నా ఒక క్షణం
ఆగదు కాలమన్నది ఆగదు
జగమంత వెలుగొచ్చి ముసుగు దించదు
నిదురలో కలలు కన్నది నిజమవ్వగా
జన్మదినాన పండుగ చేయగ
పుడమిలో దేవకన్యగ మారగా
పసిడి కిరీటమును నీకివ్వగా
క్రీస్తు పూర్వమైన కన్నా ఒక క్షణం
కన్నా మిన్నా అయిన కన్నా ఒక క్షణం
ఆశలు ఆశయాలు సాకారమాయెను
ప్రేమగా అందరి మనసులు చేరేను
నవ్వులే నవ్వులే నవ రంగడునగా
పువ్వులే పువ్వులే నీ చుట్టూ పడగ
అందరూ దీవించగా
కొత్త వెలుగునీడతో
ఇంతకాలం నువ్వెక్కడున్నావో
ఇక మాకై నువ్వే వున్నావు
క్రీస్తు పూర్వమైన కన్నా ఒక క్షణం
కన్నా మిన్నా అయిన కన్నా ఒక క్షణం
హాయిగ నిదుర పోయి లేచి తొంగి చూడు
కొత్త లోకం నీకై సిద్ధమాయెను చూడు
English Lyrics / Transliteration
Kannaa minnaa ayina kannaa oka kshanam
Haayiga nidura poyi lechi thongi choodu
Kotha lokam neekai siddhaamayenu choodu
Kristhu poorvamaina kannaa oka kshanam
Kannaa minnaa ayina kannaa oka kshanam
Aagadu kaalamannadi aagadu
Jagamamtha velugocchi musugu dinchadu
Niduralo kalalu kannadi nijamavvagaa
Janmadinaana panduga cheyagaa
Pudamilo devakanyaga maaragaa
Pasidi kireetamunu neekivvagaa
Kristhu poorvamaina kannaa oka kshanam
Kannaa minnaa ayina kannaa oka kshanam
Aashalu aashayaalu saakaaramayenu
PreMagaa andari manasulu cherenoo
Navvule navvule nava rangadunagaa
Puvvule puvvule nee chuttoo padagaa
Andaroo deevinchagaa
Kotha veluguneedatho
Intakaalam nuvvekkadunnaavo
Ika maakai nuvve vunnaavu
Kristhu poorvamaina kannaa oka kshanam
Kannaa minnaa ayina kannaa oka kshanam
Haayiga nidura poyi lechi thongi choodu
Kotha lokam neekai siddhaamayenu choodu