Telugu Lyrics
నారాయణము నాము పరంబైన నీ నామము
అన్యములు విడిచి నిన్ను నమ్ముకొనియుంటినమ్మ

వేదములు పురాణములు విన్నవించు నీ నామము
వేదములు పురాణములు విన్నవించు నీ నామము
పాపములన్నియు పోగొట్టి పరమ శాంతినిచ్చు నీ నామము
పాపములన్నియు పోగొట్టి పరమ శాంతినిచ్చు నీ నామము
నారాయణము నాము పరంబైన నీ నామము
నారాయణము నాము పరంబైన నీ నామము
భక్తితోడ పలికినట్టి భవములన్నియు నశియింప
భక్తితోడ పలికినట్టి భవములన్నియు నశియింప
ముక్తి మార్గము చూపు మామున్నతమగు నీ నామము
ముక్తి మార్గము చూపు మామున్నతమగు నీ నామము
నారాయణము నాము పరంబైన నీ నామము
నారాయణము నాము పరంబైన నీ నామము
అన్యములు విడిచి నిన్ను నమ్ముకొనియుంటినమ్మ
అన్యములు విడిచి నిన్ను నమ్ముకొనియుంటినమ్మ
English Lyrics / Transliteration
Narayanamu naamu parambaina nee naamamu
Anyamulu vidichi ninnu nammukoniyuntinamma

Vedamulu puranamulu vinnavinchu nee naamamu

Papamulanniyu pogotti parama shantinichchu nee naamamu
Papamulanniyu pogotti parama shantinichchu nee naamamu
Narayanamu naamu parambaina nee naamamu
Narayanamu naamu parambaina nee naamamu
Bhaktithoda palikinatti bhavamulanniyu nashiyimpa

Mukthi margamu choopu maamunnathamagu nee naamamu