Telugu Lyrics
లోకైక సుందరి నీవే వరలక్ష్మి నీవే
అష్టలక్ష్ముల రూపిణి నీవే వరలక్ష్మి నీవే
శ్రీ లక్ష్మి కరుణామయి నీవే వరలక్ష్మి నీవే
శ్రీ చక్రవాసిని నీవే వరలక్ష్మి నీవే
శ్రీ మహాలక్ష్మి అనుగ్రుహిణి నీవే వరలక్ష్మి నీవే
పద్మమున వెలియుదానవు నీవే వరలక్ష్మి నీవే
సర్వ మంగళకారిణి నీవే వరలక్ష్మి నీవే
కనకాంగి శుంభ నిశుంభ సంహారిణి నీవే
కమలాసనపు ప్రియతమ నీవే
అందాల రూపంబు నీవే
ఆనంద రూపిణి నీవే
సువర్ణ వర్ణము నీవే
సుమంగళ రూపిణి నీవే
ధన ధాన్య సమృద్ధి నీవే
వరములిచ్చు తల్లివి నీవే
వరలక్ష్మి నీవే వరలక్ష్మి నీవే
లోకైక సుందరి నీవే వరలక్ష్మి నీవే
అష్టలక్ష్ముల రూపిణి నీవే వరలక్ష్మి నీవే
శ్రీ లక్ష్మి కరుణామయి నీవే వరలక్ష్మి నీవే
English Lyrics / Transliteration
Lokaikka Sundari Neeve Varalakshmi Neeve
Ashta Lakshmula Roopini Neeve Varalakshmi Neeve
Shri Lakshmi Karunamayi Neeve Varalakshmi Neeve
Shri Chakra Vaasini Neeve Varalakshmi Neeve
Shri Mahalakshmi Anugruhani Neeve Varalakshmi Neeve
Padmamuna Veliyudanavu Neeve Varalakshmi Neeve
Sarva Mangala Kaarini Neeve Varalakshmi Neeve
Kanakaangi Shumbha Nishumbha Samhaarini Neeve
Kamalaasanapu Priyatama Neeve
Andala Roopambu Neeve
Aananda Roopini Neeve
Suvarna Varnamu Neeve
Sumangala Roopini Neeve
Dhana Dhanya Samruddhi Neeve
Varamulichchu Tallivi Neeve
Varalakshmi Neeve Varalakshmi Neeve
Lokaikka Sundari Neeve Varalakshmi Neeve
Ashta Lakshmula Roopini Neeve Varalakshmi Neeve
Shri Lakshmi Karunamayi Neeve Varalakshmi Neeve