Telugu Lyrics
మరుమల్లెలేమో నీవే మాయాలోకం
సంధ్యారాగం నువ్వే సంఘీతం
చందనమేమో నీవే సుగంధం
అందాల సింగారమా..
అంతరంగ దీపమా..
అందాల సింగారమా..
అంతరంగ దీపమా..
మన్థరపుష్పం మధురాలపం
మరుమల్లెలేమో నీవే మాయాలోకం
వగలాడి నడుము వయ్యారాలు
ఏలమ్మో వయసు చెలిమి చేయగా
పల్లవించు పెదవుల పళ్ళూరని
చిరునవ్వే లోకం మురిపింపగా
కొంటె చూపుల వలపున..
మొండి మనసుల యెదురున..
కొంటె చూపుల వలపున..
మొండి మనసుల యెదురున..
ఏపుగా పెరిగిన అందాల రాశి
కలిసి కట్టుగా సాగే నీ నవ్వులా
సంధ్యారాగం నువ్వే సంఘీతం
చందనమేమో నీవే సుగంధం
మెరుపుతీగలా మెరిసే నీ వైనం
ఏలమ్మో ఈ జగం మైమరవగా
పసిడి వర్ణపు పరువాల తీరం
ఏలమ్మో సరిగమలే సాగగా
పలికే పలుకుల సవ్వడి..
మెరిసే కనుల సొగసరి..
పలికే పలుకుల సవ్వడి..
మెరిసే కనుల సొగసరి..
వెన్నెల వెలుగు నీవే దారి దీపం
వెన్నెల వెలుగు నీవే దారి దీపం
మన్థరపుష్పం మధురాలపం
మరుమల్లెలేమో నీవే మాయాలోకం
సంధ్యారాగం నువ్వే సంఘీతం
చందనమేమో నీవే సుగంధం
అందాల సింగారమా..
అంతరంగ దీపమా..
అందాల సింగారమా..
అంతరంగ దీపమా..
English Lyrics / Transliteration
Marumallelemo neeve maayaalokam
Sandhyaaraagam nuvve sangheetham
Chandanamemo neeve sugandham
Andaala singaaramaa..
Antharanga deepamaa..
Andaala singaaramaa..
Antharanga deepamaa..
Mantharapushpam madhuraalapam
Marumallelemo neeve maayaalokam
Vagalaadi nadumu vayyaaraalu
Elammo vayasu chelimi cheyagaa
Pallavinchu pedavula palloorani
Chirunavve lokam murimpimpagaa
Konte choopula valapuna..
Mondi manasula yeduruna..
Konte choopula valapuna..
Mondi manasula yeduruna..
Yepugaa perigina andaala raashi
Kalisi kattugaa saage nee navvulaa
Sandhyaaraagam nuvve sangheetham
Chandanamemo neeve sugandham
Meruputheegalaa merise nee vainam
Elammo ee jagam maimaravagaa
Pasidi varnapu paruvala theeram
Elammo sarigamale saagagaa
Palike palukula savvadi..
Merise kanula sogasari..
Palike palukula savvadi..
Merise kanula sogasari..
Vennela velugu neeve daari deepam
Vennela velugu neeve daari deepam
Mantharapushpam madhuraalapam
Marumallelemo neeve maayaalokam
Sandhyaaraagam nuvve sangheetham
Chandanamemo neeve sugandham
Andaala singaaramaa..
Antharanga deepamaa..
Andaala singaaramaa..
Antharanga deepamaa..