Telugu Lyrics
లలలీ లలలీ లలలీ లలలీ
పసిడి కొమ్మ పసిడి కొమ్మ
పసిడి కొమ్మ పసిడి కొమ్మ
అంతరంగమందున అందాల బొమ్మ
లలలీ లలలీ లలలీ లలలీ
పసిడి కొమ్మ పసిడి కొమ్మ
అంతరంగమందున అందాల బొమ్మ
లలలీ లలలీ లలలీ లలలీ
లలలీ లలలీ లలలీ లలలీ
చెలియ గోరి చెంత చేరి
ముద్దు ముద్దు ముచ్చట్లు
మెల్లమెల్లగ వలపు తీర
రమ్మంటు పలికింది
చెలియ గోరి చెంత చేరి
ముద్దు ముద్దు ముచ్చట్లు
మెల్లమెల్లగ వలపు తీర
రమ్మంటు పలికింది
పసిడి కొమ్మ పసిడి కొమ్మ
అంతరంగమందున అందాల బొమ్మ
లలలీ లలలీ లలలీ లలలీ
లలలీ లలలీ లలలీ లలలీ
పొన్నపూల రేకు లంక
పగలంటు నిద్రపోదు
పంచుకొనుచు ప్రేమ పాలు
పయన మందు సాగెద
పొన్నపూల రేకు లంక
పగలంటు నిద్రపోదు
పంచుకొనుచు ప్రేమ పాలు
పయన మందు సాగెద
పసిడి కొమ్మ పసిడి కొమ్మ
అంతరంగమందున అందాల బొమ్మ
లలలీ లలలీ లలలీ లలలీ
లలలీ లలలీ లలలీ లలలీ
కన్నె వయసు కన్నె వయసు
కలలను కన్నది
కమ్మిన వయసు కమ్మిన వయసు
కామన వెలిగెను
కన్నె వయసు కన్నె వయసు
కలలను కన్నది
కమ్మిన వయసు కమ్మిన వయసు
కామన వెలిగెను
పసిడి కొమ్మ పసిడి కొమ్మ
అంతరంగమందున అందాల బొమ్మ
లలలీ లలలీ లలలీ లలలీ
లలలీ లలలీ లలలీ లలలీ
English Lyrics / Transliteration
Lalilee lalilee lalilee lalilee
Pasidi komma pasidi komma
Pasidi komma pasidi komma
Antarangamanduna andala bomma
Lalilee lalilee lalilee lalilee
Pasidi komma pasidi komma
Antarangamanduna andala bomma
Lalilee lalilee lalilee lalilee
Lalilee lalilee lalilee lalilee
Cheliya gori chenta cheri
Muddu muddu muchatlu
Mellamellaga valapu teera
Rammantu palikindi
Cheliya gori chenta cheri
Muddu muddu muchatlu
Mellamellaga valapu teera
Rammantu palikindi
Pasidi komma pasidi komma
Antarangamanduna andala bomma
Lalilee lalilee lalilee lalilee
Lalilee lalilee lalilee lalilee
Ponnapoola reku lanka
Pagalantu nidrapodu
Panchukonuchu prema paalu
Payana mandu saageda
Ponnapoola reku lanka
Pagalantu nidrapodu
Panchukonuchu prema paalu
Payana mandu saageda
Pasidi komma pasidi komma
Antarangamanduna andala bomma
Lalilee lalilee lalilee lalilee
Lalilee lalilee lalilee lalilee
Kanne vayasu kanne vayasu
Kalalanu kannadi
Kammina vayasu kammina vayasu
Kaamana veligenu
Kanne vayasu kanne vayasu
Kalalanu kannadi
Kammina vayasu kammina vayasu
Kaamana veligenu
Pasidi komma pasidi komma
Antarangamanduna andala bomma
Lalilee lalilee lalilee lalilee
Lalilee lalilee lalilee lalilee