Telugu Lyrics
నీ చూపులోనే.. నా ప్రేమ దొరికిందే
సుజాతా ఐ లవ్ యూ
నీ ఊసులోనే.. నా లోకం అలిసిందే
నీ నవ్వుల చినుకులు నాపై పడగానే
నీ పిలుపుల మధురిమ నా చెవుల సోకగానే
నా గుండెలోన ఎదో సందడే సందడే
ఏదో తొలి ప్రేమ దాహమే.. దాహమే..
సుజాతా ఐ లవ్ యూ
నీ చూపులోనే.. నా ప్రేమ దొరికిందే
సుజాతా ఐ లవ్ యూ
నీ ఊసులోనే.. నా లోకం అలిసిందే
మెల్లగా నీతో పయనం
మరువలేనే ఏ క్షణం
నా నీడలాగా నాతోనే..
నీతో సాగుతా ప్రేయసి
నిన్ను చేరతా ప్రియతమా
నీ సొంతం అవుతా ఎప్పుడో..
కాలం మారుతుంటే..
కలలు కంటానే..
ఈ లోకం మరచి..
నీ లోకం చేరతా..
సుజాతా ఐ లవ్ యూ
నీ చూపులోనే.. నా ప్రేమ దొరికిందే
సుజాతా ఐ లవ్ యూ
నీ ఊసులోనే.. నా లోకం అలిసిందే
నిన్నె చూస్తు ఉండిపోనా
నిజమై వచ్చి చేరిపోనా
పక్కన వుంటే చాలనుకున్నా..
నా ఊహలన్ని నీవంటే
నా కన్నులలో నీవంటే
ఎంత సంతోషం కలగాలమ్మా..
మనసు తీరగానే..
పదే పదే నీకై..
అంపిస్తా కబుర్లు..
నీతోడు కోరుతూ..
సుజాతా ఐ లవ్ యూ
నీ చూపులోనే.. నా ప్రేమ దొరికిందే
సుజాతా ఐ లవ్ యూ
నీ ఊసులోనే.. నా లోకం అలిసిందే
నీ నవ్వుల చినుకులు నాపై పడగానే
నీ పిలుపుల మధురిమ నా చెవుల సోకగానే
నా గుండెలోన ఎదో సందడే సందడే
ఏదో తొలి ప్రేమ దాహమే.. దాహమే..
English Lyrics / Transliteration
Nee choopulone.. naa prema dorikinde
Sujatha I Love You
Nee oosulone.. naa lokam alisinde
Nee navvula chinukulu naapai padagaane
Nee pilupula madhurima naa chevula sokagaane
Naa gundelona edo sandade sandade
Edo tholi prema daahame.. daahame..
Sujatha I Love You
Nee choopulone.. naa prema dorikinde
Sujatha I Love You
Nee oosulone.. naa lokam alisinde
Mellaga neetho payanam
Maruvalene ae kshanam
Naa needalaaga naathone..
Neetho saagutaa preyasi
Ninnu cherutaa priyatamaa
Nee sontham avuthaa eppudo..
Kaalam maaruthunte..
Kalalu kantaane..
Ee lokam marachi..
Nee lokam cheruthaa..
Sujatha I Love You
Nee choopulone.. naa prema dorikinde
Sujatha I Love You
Nee oosulone.. naa lokam alisinde
Ninne chusthu undipona
Nijamai vachi cheripona
Pakkana vunte chaalanukunnaa..
Naa oohalanni neevante
Naa kannulalo neevante
Entha santhosham kalagaalammaa..
Manasu theeragaane..
Pade pade neekai..
Ampisthaa kaburlu..
Neethodu koruthu..
Sujatha I Love You
Nee choopulone.. naa prema dorikinde
Sujatha I Love You
Nee oosulone.. naa lokam alisinde
Nee navvula chinukulu naapai padagaane
Nee pilupula madhurima naa chevula sokagaane
Naa gundelona edo sandade sandade
Edo tholi prema daahame.. daahame..