Telugu Lyrics
అంతరంగం అలిగింది ఈనాడే
ఎందుకో ఏ బాధా కలగన్నా కలగకున్నా
మనసు మాత్రం కరిగిందే ఈనాడే
అడుగుల వెనుక అలుపున్నా
అలజడిలో హాయివున్నా
ఏదో మాయ చేశావే..
ఏదో నీకై చేశావే..
యెమిటో ఏమైందో తెలిసినా తెలీకున్నా
అంతరంగం అలిగింది ఈనాడే
మెల్లగా కదిలే అలనాటి
మౌనమే ఈనాటి నయగారా
పసిపాపలా నవ్వగానే
చెలియతనం ఏనాటి గెలుపేరా
అడుగుల వెనుక అలుపున్నా
అలజడిలో హాయివున్నా
ఏదో మాయ చేశావే..
ఏదో నీకై చేశావే..
యెమిటో ఏమైందో తెలిసినా తెలీకున్నా
అంతరంగం అలిగింది ఈనాడే
రెప్పపాటు దూరమైన
గుండెలో దిగులే నీతోనా
నిన్నలే మాయమైన
రేపటి భయమే నీలోనా
అడుగుల వెనుక అలుపున్నా
అలజడిలో హాయివున్నా
ఏదో మాయ చేశావే..
ఏదో నీకై చేశావే..
యెమిటో ఏమైందో తెలిసినా తెలీకున్నా
అంతరంగం అలిగింది ఈనాడే
ఎందుకో ఏ బాధా కలగన్నా కలగకున్నా
మనసు మాత్రం కరిగిందే ఈనాడే
English Lyrics / Transliteration
Antarangam aligindi eenade
Enduko e baadha kalaganna kalagakunnna
Manasu maatram kariginde eenade
Adugula venuka alupunna
Alajadilo haiyuvunna
Edo maaya chesaave..
Edo neekai chesaave..
Yemito emaindo telisina telikunnna
Antarangam aligindi eenade
Mellaga kadile alanaati
Mouname eenati nayagaaraa
Pasipaapala navvagane
Cheliyatanam enati geluperaa
Adugula venuka alupunna
Alajadilo haiyuvunna
Edo maaya chesaave..
Edo neekai chesaave..
Yemito emaindo telisina telikunnna
Antarangam aligindi eenade
Reppapaatu dooramaina
Gundelo digule neethona
Ninnale maayamaina
Repati bhayame neelona
Adugula venuka alupunna
Alajadilo haiyuvunna
Edo maaya chesaave..
Edo neekai chesaave..
Yemito emaindo telisina telikunnna
Antarangam aligindi eenade
Enduko e baadha kalaganna kalagakunnna
Manasu maatram kariginde eenade