Telugu Lyrics
కొత్త భావం నాలో మెరిసే
ఎమిటో ఇది ఎవరూ వినని
పాత రాగం గుండె పిలిచే
తనలోన నేను తానె నాలో
ఒకరికొకరం కరిగిపోయే
మెల్ల మెల్లగా మాయ చేసే
మనసు మనసు కలిసే
అలైనా మేఘమైనా
తన అడుగుల చప్పుడులే
వెన్నెల కానైనా
తన రూపపు కాంతులే
ఎంతగానో ఎంతోగానో
కలలు కంటున్నాయే
ఈ క్షణం ఈ లోకం
వేరైపోతుంటే
ఎమిటో ఇది ఎవరూ చూడని
కొత్త భావం నాలో మెరిసే
ఎమిటో ఇది ఎవరూ వినని
పాత రాగం గుండె పిలిచే
తన కలకి నేనే కావ్యమై
తనకి నా ఊసే ఊపిరై
తన మనసున నేనే మౌనమై
తనకి నేను తోడై
ఆశలన్నీ చేరుకొంటే
పాత స్వప్నం నిజమై
నా మనసున నిండె నీవే
నేను మరుచుకుంటే
English Lyrics / Transliteration
Kotta bhāvam nālō merisē
Emitō idi evarū vinani
Pāta rāgam guṇḍe pilichē
Tanalōna nēnu tānē nālō
Okarikokaraṁ karigipōyē
Mella mellagā māya chēsē
Manasu manasu kalisē
Alainā mēghamainā
Tana aḍugula chappuḍulē
Vennela kāmainā
Tana rūpupu kāntulē
Entagānō entagānō
Kalalu kaṇṭunnāyē
Ī kshaṇaṁ ī lōkaṁ
Vēraipōtuṇṭē
Emitō idi evarū chūḍani
Kotta bhāvam nālō merisē
Emitō idi evarū vinani
Pāta rāgam guṇḍe pilichē
Tana kalaki nēne kāvyamai
Tanaki nā ūse ūpirai
Tana manasuna nēne maunamai
Tanaki nēnu tōḍai
Āśalannī chērukōṇṭē
Pāta svapnaṁ nijamai
Nā manasuna niṇḍē nīvē
Nēnu maruchukuṇṭē