Telugu Lyrics
నేనింకా నేనల్లే
లోకమే లోకాల్లే
నాకిపుడు లోకాల్లే
నీవల్లే నీవల్లే
నేనింకా నేనల్లే
లోకమే లోకాల్లే
నాకిపుడు లోకాల్లే
నా ఊపిరే నీదవ్వగా
నా పలుకే నీదవ్వగా
నా ఊపిరే నీదవ్వగా
నా పలుకే నీదవ్వగా
నా మదిలో మాటల్లో
శృతి కలిపే స్వరమే నీవల్లే
నీవల్లే నీవల్లే
నేనింకా నేనల్లే
లోకమే లోకాల్లే
నాకిపుడు లోకాల్లే
చెప్పే ప్రతి మాటలో
నీ రూపం కనిపించగా
చెప్పే ప్రతి మాటలో
నీ రూపం కనిపించగా
నా కళ్ళలోని కాంతిలో
మెరిసే వేలిముద్ర నీవల్లే
నీవల్లే నీవల్లే
నేనింకా నేనల్లే
లోకమే లోకాల్లే
నాకిపుడు లోకాల్లే
కాలమే క్షణమవ్వగా
కలలు నిజమవ్వగా
కాలమే క్షణమవ్వగా
కలలు నిజమవ్వగా
నా కలలన్ని తీరేలా
వచ్చిన దేవత నీవల్లే
నీవల్లే నీవల్లే
నేనింకా నేనల్లే
లోకమే లోకాల్లే
నాకిపుడు లోకాల్లే
English Lyrics / Transliteration
Neninka Nenalle
Lokame Lokalle
Naakipudu Lokalle
Neevalle Neevalle
Neninka Nenalle
Lokame Lokalle
Naakipudu Lokalle
Naa oopire needavvagaa
Naa paluke needavvagaa
Naa oopire needavvagaa
Naa paluke needavvagaa
Naa madhilo maatallo
Shruthi kalipae swarame neevalle
Neevalle Neevalle
Neninka Nenalle
Lokame Lokalle
Naakipudu Lokalle
Cheppae prathi maatallo
Nee roopam kanipinchagaa
Cheppae prathi maatallo
Nee roopam kanipinchagaa
Naa kallaloni kaanthilo
Merisai velimudra neevalle
Neevalle Neevalle
Neninka Nenalle
Lokame Lokalle
Naakipudu Lokalle
Kaalame kshanamavvagaa
Kalalu nijamavvagaa
Kaalame kshanamavvagaa
Kalalu nijamavvagaa
Naa kalalanni theerelaa
Vachchina devatha neevalle
Neevalle Neevalle
Neninka Nenalle
Lokame Lokalle
Naakipudu Lokalle