Telugu Lyrics
వయ్యారి వయ్యారమంతా వయ్యారంలో చేరి
నీలి నింగిలోన నీరసించని తారలా
నింగి నేలకున్న అందమంత నీలోన చేరి
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
పైన చూడు చంద్రుడు పిచ్చివాడిలా
నిన్ను చూసి సిగ్గు పడతాడేమో
పక్కన చూడు చంద్రుడు పిచ్చివాడిలా
నిన్ను చూసి సిగ్గు పడతాడేమో
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
కన్నులారా నీ కన్నులు కరిగించగా
వెన్నెలంత కరిగిపోయి నీ ఒడిలో చేరగా
మెల్లమెల్లగా మెల్లగా కరిగే నదిలా
ఏదో తెలియని ఊహలలోకి నువ్వు నన్ను తోయగా
చిరుగాలిలో చిరుగాలిలో
మెల్లగా వీచునప్పుడు
చెలియ నీ చెంతన
జల్లుమనే కమ్మనీ వాసన
చిరుగాలిలో చిరుగాలిలో
మెల్లగా వీచునప్పుడు
చెలియ నీ చెంతన
జల్లుమనే కమ్మనీ వాసన
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
పైన చూడు చంద్రుడు పిచ్చివాడిలా
నిన్ను చూసి సిగ్గు పడతాడేమో
పక్కన చూడు చంద్రుడు పిచ్చివాడిలా
నిన్ను చూసి సిగ్గు పడతాడేమో
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
నీలి నీలి ఆకాశం నీలాంబరి
ఎందరికో రాసిన కావ్యం నీవందిరి
English Lyrics / Transliteration
Vayyari vayyaram antha vayyarammlo cheri
Neeli ningilona neerasinchani tarala
Ningi nelakunna andam antha neelona cheri
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Paina chudu chandrudu pichivadilla
Ninnu chusi siggu padathademooo
Pakkana chudu chandrudu pichivadilla
Ninnu chusi siggu padathademooo
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Kannulara nee kannulu kariginchaga
Vennelantha karigipoyi nee odilo cheraga
Mellamellaga mellaga karige nadila
Edo teliyani uhalaloki nuvvu nannu thoyaga
Chirugalilo chirugalilo
Mellaga vechunappudu
Cheliya nee chenthana
Jallumane kammani vasana
Chirugalilo chirugalilo
Mellaga vechunappudu
Cheliya nee chenthana
Jallumane kammani vasana
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Paina chudu chandrudu pichivadilla
Ninnu chusi siggu padathademooo
Pakkana chudu chandrudu pichivadilla
Ninnu chusi siggu padathademooo
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri
Neeli neeli aakasam neelambari
Endariko rasina kavyam nee vandiri