Telugu Lyrics
యెవ్వన ప్రేమాలయం యెవ్వన సంగమం
యెవ్వన ఉల్లాసం యెవ్వన దాహం
యెవ్వన ప్రేమాలయం యెవ్వన సంగమం
యెవ్వన ఉల్లాసం యెవ్వన దాహం
కొత్త పూల తోటలో కొత్త దారంట
హాయి గాలి తాకితే కొత్త తీరం
మనసు పాట పాడితే మరువలేనే
మళ్ళీ మళ్ళీ తీయగా కలలు కన్నే
ఈ క్షణం ఎంతో అందం
చెరిగిపోనీ ఈ వసంతం
యెవ్వన ఉల్లాసం యెవ్వన దాహం
యెవ్వన ప్రేమాలయం యెవ్వన సంగమం
చల్ల గాలి చెట్టు పక్కన చందమామ
ఆకశాన వెన్నెల వెలుగులో మన దారి
రాయభారం చెప్పెనే రమణి వేలె
మాటలేల ఏమిటంట మౌనమేలే
ఈ నిశిలో అద్భుతం
చెరిగిపోనీ ఈ వసంతం
యెవ్వన ఉల్లాసం యెవ్వన దాహం
యెవ్వన ప్రేమాలయం యెవ్వన సంగమం
యెవ్వన ఉల్లాసం యెవ్వన దాహం
English Lyrics / Transliteration
Yevvana premalayam yevvana sangamam
Yevvana ullasam yevvana daham
Yevvana premalayam yevvana sangamam
Yevvana ullasam yevvana daham
Kotha poola thotalo kotha daaranta
Haayi gaali taakithe kotha theeram
Manasu paata paadithe maruvalene
Malli malli theeyagaa kalalu kannae
Ee kshanam entho andam
Cherigiponee ee vasantham
Yevvana ullasam yevvana daham
Yevvana premalayam yevvana sangamam
Challa gaali chettu pakkana chandhamaama
Aakashaana vennela velugulo mana daari
Raayabhaaram cheppene ramani vele
Maatalele emiTanta maunamele
Ee nishilo adbhutam
Cherigiponee ee vasantham
Yevvana ullasam yevvana daham
Yevvana premalayam yevvana sangamam
Yevvana ullasam yevvana daham