Telugu Lyrics
జాబిలి కి తోడంటూ
వచ్చిందే నవ మోహిని
జూమ్ తో జోడంటూ
జాబిలి కి తోడంటూ
వచ్చిందే నవ మోహిని
చూపులతోనే మాయ చేసే
మాటలతోనే కాయ చేసే
ఓ నా లలిత
హో లలితా
చూపులతోనే మాయ చేసే
మాటలతోనే కాయ చేసే
ఓ నా లలిత
హో లలితా
ఎదలోన దాచిన
ఏదో ఒక ఊహ నీది
నువ్వే కదా నా ప్రాణం
మదిలోన నడిచే
మధుర గానం నీది
నువ్వే కదా నా ప్రాణం
ఎగిరేసే నా గుండె
రెక్కల సడివింతు
నిలువెల్లా నీ ఊసే
ఎగిరేసే నా గుండె
రెక్కల సడివింతు
నిలువెల్లా నీ ఊసే
ఏ రాగం తీయగ
ఏ రాగం తీయగ
పాడెను ఈవేళ
ఓ నా లలిత
హో లలితా
చూపులతోనే మాయ చేసే
మాటలతోనే కాయ చేసే
ఓ నా లలిత
హో లలితా
పలికెను ప్రతి
పదం ఒక మధుర కావ్యం
ప్రేమ నీకు వేదం
ఎన్ని జన్మల పుణ్యం
నిన్నే చేరుట నా భాగ్యం
నీ ఊహకు దాసోహం
నవ పల్లవాల
నవ్వులతో పూసే
నెలవంక నీ సొగసే
నవ పల్లవాల
నవ్వులతో పూసే
నెలవంక నీ సొగసే
నాలో రేపే
నాలో రేపే
అందాల అలజడి
ఓ నా లలిత
హో లలితా
చూపులతోనే మాయ చేసే
మాటలతోనే కాయ చేసే
ఓ నా లలిత
హో లలితా
English Lyrics / Transliteration
Jaabili ki thodantu
Vachinde nava mohini
Zoom tho jodantu
Jaabili ki thodantu
Vachinde nava mohini
Choopulathone maaya chese
Maatalathone kaaya chese
O na lalitha
Ho lalitha
Choopulathone maaya chese
Maatalathone kaaya chese
O na lalitha
Ho lalitha
Edalona daachina
Edo oka ooha needi
Nuvve kada naa praanam
Madi lona nadiche
Madhura gaanam needi
Nuvve kada naa praanam
Egirese naa gunde
Rekala sadivinthu
Nilu vella nee oose
Egirese naa gunde
Rekala sadivinthu
Nilu vella nee oose
Ye raagam thiya ga
Ye raagam thiya ga
Paadenu evele
O na lalitha
Ho lalitha
Choopulathone maaya chese
Maatalathone kaaya chese
O na lalitha
Ho lalitha
Palikenu prathi
Padam oka madhura kaavyam
Prema neeku vedam
Enni janmala punyam
Ninne cheruta naa bhagyam
Nee oohaku daasoham
Nava pallavala
Navvulatho poose
Nelavanka nee sogase
Nava pallavala
Navvulatho poose
Nelavanka nee sogase
Naalo repe
Naalo repe
Andala alajadi
O na lalitha
Ho lalitha
Choopulathone maaya chese
Maatalathone kaaya chese
O na lalitha
Ho lalitha