Telugu Lyrics
చూపుతోనే కొట్టేశావే
చూరుకైన చిన్నదానా
చూపుతోనే కొట్టేశావే
చీకటంటే భయమేలా
దీపం నువ్వై తొలగించవే
చూరుకైన చిన్నదానా
చూపుతోనే కొట్టేశావే
పాలబుగ్గల చినదానా
పగలంతా అల్లరి పనులు
పగలంతా అల్లరి పనులు
పాలబుగ్గల చినదానా
పగలంతా అల్లరి పనులు
వెన్నెలై వెలిగింపగా
చేరలేని దూరాన నిలిచావే
అల్లరి కళ్ళ దానా
అపుడెపుడో నే చేసిన పాపాల
ఫలమేమో ఈ శాపమా
బాలరాయబారాలు
పెంచిన నీ చుట్టూ
తిరిగేట్టు చేసినావే
చూరుకైన చిన్నదానా
చూపుతోనే కొట్టేశావే
ఒడిలోన ఒదిగిపోనా
ఓ చిన్ని నీతో అడుగెయ్యనా
ఓ చిన్ని నీతో అడుగెయ్యనా
ఒడిలోన ఒదిగిపోనా
ఓ చిన్ని నీతో అడుగెయ్యనా
వగగుంతనంత దాయక
మమకారమంత ఇవ్వనా
తొలిసారి నీ మోము
చూసిన వేళలో
నా మతి పోయెనా
అంతరంగమెంతో
తెలుసుకున్నవేళ
నీ దాసుడనైతి
చూరుకైన చిన్నదానా
చూపుతోనే కొట్టేశావే
చీకటంటే భయమేలా
దీపం నువ్వై తొలగించవే
చూరుకైన చిన్నదానా
చూపుతోనే కొట్టేశావే
English Lyrics / Transliteration
Chooputho ne kottesave
Churukaina chinnadana
Chooputho ne kottesave
Cheekatante bhayamela
Deepam nuvvai tholaginchave
Churukaina chinnadana
Chooputho ne kottesave
Palabuggal chinnadana
Pagalanta allari panulu
Pagalanta allari panulu
Palabuggal chinnadana
Pagalanta allari panulu
Vennelai veligimpaga
Cheraleni doorana nilichave
Allari kalla daana
Apudepudo ne chesina papala
Phalamemo ee shapama
Bala rayabaralu
Penchina nee chuttoo
Thirigettu chesinave
Churukaina chinnadana
Chooputho ne kottesave
Odilona odigipona
O chinni neetho adugaiyena
O chinni neetho adugaiyena
Odilona odigipona
O chinni neetho adugaiyena
Vagugunthanta dayaaka
Mamakaramanta ivvana
Tholisari nee momu
Choosina velalo
Na mathi poyena
Antharangam entho
Telusukunnna vela
Nee daasudanaithe
Churukaina chinnadana
Chooputho ne kottesave
Cheekatante bhayamela
Deepam nuvvai tholaginchave
Churukaina chinnadana
Chooputho ne kottesave