Telugu Lyrics
మనసే దోచిన ఓ చిన్నదానా
ఈ నడి రేయిలో నీతోనే వుంటే
ఏమైనా సరే అయ్యిపోనీ
ఓ చిన్నదానా ఓ చిన్నదానా
మనసే దోచిన ఓ చిన్నదానా
ఈ నడి రేయిలో నీతోనే వుంటే
ఏమైనా సరే అయ్యిపోనీ
నీ కన్నులలోన కతలు దాచావా
నా మనసు దారిని నీవే మరిచావా
నీ పెదవుల పైన మురిపెం వుందా
నా పెదవి పైన ముద్దు రేపగలవా
నీ నడుము వంపులలోన సొగసులు దాచావా
నా తనువు మరపించి మత్తు పోయగలావా
మెల్లగా తాకితే కన్ను మూసుకుంటావా
ముంచెత్తుకుంటే నాలో నిన్ను దాచుకుంటావా
ఓ చిన్నదానా ఓ చిన్నదానా
మనసే దోచిన ఓ చిన్నదానా
ఈ నడి రేయిలో నీతోనే వుంటే
ఏమైనా సరే అయ్యిపోనీ
నీ చూపు చాలునే నిప్పును అంటించె
నా ఒంటిని లాగే నిన్నే మరిచావే
నీ ఊసు చాలునే నన్నే మాయా లోకంలో
పంపేసి నువ్వే పయనం చేశావే
నీ చేతి వేళ్ళతో నా నుదుట రాయవే
ఒక ప్రేమ లిఖితం నువ్వు అంకితమంటూ
నీ గుండె గుడిలో నన్నే కూర్చోబెట్టుకో
హృదయమా అనంతం అనంతం నీదే అంటా
ఓ చిన్నదానా ఓ చిన్నదానా
మనసే దోచిన ఓ చిన్నదానా
ఈ నడి రేయిలో నీతోనే వుంటే
ఏమైనా సరే అయ్యిపోనీ
ఓ చిన్నదానా ఓ చిన్నదానా
మనసే దోచిన ఓ చిన్నదానా
ఈ నడి రేయిలో నీతోనే వుంటే
ఏమైనా సరే అయ్యిపోనీ
English Lyrics / Transliteration
Manase dochina O Chinnadhana
Ee nadi reyilo neethone vunte
Emaina sare ayiponi
O Chinnadhana O Chinnadhana
Manase dochina O Chinnadhana
Ee nadi reyilo neethone vunte
Emaina sare ayiponi
Nee kannulalona kathalu dachava
Naa manasu daarini neeve marichava
Nee pedavulapaina muripem unda
Naa pedavi paina muddu repagalava
Nee nadumu vampulalona sogasulu dachava
Naa tanuvu marapinchi matthu poyagalava
Mellaga takithe kannu musukuntava
Munchetukunte naaloo ninnu dachukuntava
O Chinnadhana O Chinnadhana
Manase dochina O Chinnadhana
Ee nadi reyilo neethone vunte
Emaina sare ayiponi
Nee choopu chalune nippunu antinche
Naa ontini laage ninne marichave
Nee oosu chalune nanne maya lokamlo
Pampesi nuvve payanam chesave
Nee chethi vellatho naa nuduta rayave
Oka prema likitham nuvvu ankithamantu
Nee gunde gudilo nanne koorcho bettuko
Hrudayama anantham anantham neede anta
O Chinnadhana O Chinnadhana
Manase dochina O Chinnadhana
Ee nadi reyilo neethone vunte
Emaina sare ayiponi
O Chinnadhana O Chinnadhana
Manase dochina O Chinnadhana
Ee nadi reyilo neethone vunte
Emaina sare ayiponi