Telugu Lyrics
అడుగేసిందీ వేడుకలో
కమ్మ కమ్మనైన రాగాలన్నీ
నీకు జోతై పాడే దారిలో
ఘల్లు ఘల్లున గజ్జెలు సుందరి
అడుగేసిందీ వేడుకలో
కమ్మ కమ్మనైన రాగాలన్నీ
నీకు జోతై పాడే దారిలో
మదిలోన ఏదో మెరుపు మెరిసె
కొత్త కోరికలు పురివిరిసె
ఒకటే దారి చూపులెన్నో
వెతుకుతునే వున్నానులే
కలికి నీవే కళ్ళముందే
కదిలిందీ నా గుండెలో
రాశిరమ్మని పిలుస్తుంటే
అదిగోవచ్చా వేగం
ఘల్లు ఘల్లున గజ్జెలు సుందరి
అడుగేసిందీ వేడుకలో
కమ్మ కమ్మనైన రాగాలన్నీ
నీకు జోతై పాడే దారిలో
లోలోన ఏదో తలపు పుట్టి
రవ్వలన్నీ రాలినట్టు
పసిడి వెలుగు నీపై పడితే
మెరిసిందీ నా కన్నులే
బంగారుకాంతులీనే
చెలిమినువ్వే చేరగా
చిగురించిన ఈ ఆశల
కమ్మరివైనా కాబోవా
ఘల్లు ఘల్లున గజ్జెలు సుందరి
అడుగేసిందీ వేడుకలో
కమ్మ కమ్మనైన రాగాలన్నీ
నీకు జోతై పాడే దారిలో
English Lyrics / Transliteration
Adugesindhi vedukalo
Kamma kammanaina raagalanni
Neeku jothai paade daarilo
Ghallu ghalluna gajjhelu sundari
Adugesindhi vedukalo
Kamma kammanaina raagalanni
Neeku jothai paade daarilo
Madilona edho merupu merise
Kotha korikalu purivirse
Okate daari choopulennno
Vethukuthune vunnanule
Kaliki neeve kallamunde
Kadilindhi naa gundelo
Raasirammani pilusthunte
Adigovachhaa vegam
Ghallu ghalluna gajjhelu sundari
Adugesindhi vedukalo
Kamma kammanaina raagalanni
Neeku jothai paade daarilo
Lolonana edho thalapu putti
Ravvalanni raalinattu
Pasidi velugu neepai padithe
Merisindhi naa kannule
Bangaarukaanthuleene
Cheliminuvve cheraga
Chigurinchina ee aashala
Kammari vainaa kaabovaa
Ghallu ghalluna gajjhelu sundari
Adugesindhi vedukalo
Kamma kammanaina raagalanni
Neeku jothai paade daarilo