Telugu Lyrics
ఆడపిల్ల అందానికి
అందంగా వయ్యారంగా
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
జగమేలే మహారాణి
జాబిలమ్మకైనా రాణి
తన నడుమే నవరత్నాల
హారమనిపించెనమ్మ
పొడిచే సూర్యుడు నీలో
కొత్త ఆశల పుట్టించె
తనకి కాంతిని ఇచ్చి
పులకించెనమ్మ
సెలయేరులే తన చేతి
కంకణాల సవ్వడి
తన కనుపాపలో
లోకానన్నిటినీ చూపించెనమ్మ
తన నడుమే నవరత్నాల
హారమనిపించెనమ్మ
ఆండాగట్టెల సంగానికి
ఆడపిల్ల అందానికి
అందంగా వయ్యారంగా
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
పాలకడలిలా తను
మెరిసే అందాల మురిపాల
ఒయ్యారాలే తన ఊసు
పలికే పెదవుల వన్నె
అందము అది అణువణువున
నిండినదమ్మా
ఆకాశం తన నవ్వు
లోకానన్నిటినీ నవ్వించె
పలికే పలుకులు తన
అమృతపు జల్లులు
తన నడుమే నవరత్నాల
హారమనిపించెనమ్మ
ఆండాగట్టెల సంగానికి
ఆడపిల్ల అందానికి
అందంగా వయ్యారంగా
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
వొచ్చిందిలే బారాహతి
English Lyrics / Transliteration
Aad pillala andhaniki
Andamga vayyaranga
Vochindile barahathi
Vochindile barahathi
Vochindile barahathi
Vochindile barahathi
Jagamele maharani
Jabilammakaina rani
Thana nadume navaratnala
Haramanipinchenamma
Podiche suryudu neelo
Kotha aashala puttince
Thanaki kanthini ichi
Pulakinchenamma
Selayerule thana chethi
Kankanaala savvadi
Thana kanupapalo
Lokana nittini chupinchenamma
Thana nadume navaratnala
Haramanipinchenamma
Andagattela sanghaniki
Aad pillala andhaniki
Andamga vayyaranga
Vochindile barahathi
Vochindile barahathi
Vochindile barahathi
Vochindile barahathi
Paalakadala thanu
Merise andala muripala
Oyyaraale thana oosu
Palike pedavula vanne
Andamu adhi anuvunu na
Nindindamma
Akasham thana navvu
Lokana nittini navvinche
Palike palukulu thana
Amrutapu jallulu
Thana nadume navaratnala
Haramanipinchenamma
Andagattela sanghaniki
Aad pillala andhaniki
Andamga vayyaranga
Vochindile barahathi
Vochindile barahathi
Vochindile barahathi
Vochindile barahathi