Telugu Lyrics
అర్ధరాత్రి స్వతంత్రమోచి
అందెలు కట్టెను
నిదరోయె నేల నిదుర పోదాయె
నింగి పుడమి కలిసెను
కాలం పరుగులు తీసెను
కలతలు వెన్నెలాయెను
వెన్నులో చలికాయెను
వెలవెలబోయెనే
అరచేతిలో స్వర్గలోకం
అడుగడుగున కనిపెట్టెను
దూరమెంత లేదనెను
భువిలో విరిసెను
ఇంతలో ఈలోకమంతా
ఉరి తీసినట్లుగా
ప్రాణం తీసినట్లుగా
ఎపుడు మాయమాయెనో
ఈ దారులన్నీ
నిండు చందమామ
నింగిలోన వెలిగే
నిన్నలన్నీ మాయమై
వెన్నెలంటె నేడు
అగ్గిరవ్వలాగ
అంతలోనే వెళ్ళిపోయే
హే తొలగిపోయే
అందెలు కట్టెను
నిదరోయె నేల నిదుర పోదాయె
నింగి పుడమి కలిసెను
కాలం పరుగులు తీసెను
కలతలు వెన్నెలాయెను
వెన్నులో చలికాయెను
వెలవెలబోయెనే
అరచేతిలో స్వర్గలోకం
అడుగడుగున కనిపెట్టెను
దూరమెంత లేదనెను
భువిలో విరిసెను
ఇంతలో ఈలోకమంతా
ఉరి తీసినట్లుగా
ప్రాణం తీసినట్లుగా
ఎపుడు మాయమాయెనో
ఈ దారులన్నీ
నిండు చందమామ
నింగిలోన వెలిగే
నిన్నలన్నీ మాయమై
వెన్నెలంటె నేడు
అగ్గిరవ్వలాగ
అంతలోనే వెళ్ళిపోయే
హే తొలగిపోయే
English Lyrics / Transliteration
Ardharathri swathanthramochi
Andhelu kattenu
Niduroye nela nidura podhaye
Ningi pudami kalisenu
Kaalam parugulu theesenu
Kalathalu vennelaayenu
Vennulo chalikaayenu
Velavelaboyene
Arachethilo swargalokam
Adugaduguna kanipettenu
Dooramentha ledhanenu
Bhuvilo virisenu
Inthalo eelokamantha
Uri thesinatlugaa
Praanam theesinatlugaa
Epudu maayamaayeno
Ee daarulanni
Nindu chandhamaama
Ningilona velige
Ninnilanni maayami
Vennelante nedu
Aggiravvalaaga
Anthalone vellipoye
Hey tholagipoye
Andhelu kattenu
Niduroye nela nidura podhaye
Ningi pudami kalisenu
Kaalam parugulu theesenu
Kalathalu vennelaayenu
Vennulo chalikaayenu
Velavelaboyene
Arachethilo swargalokam
Adugaduguna kanipettenu
Dooramentha ledhanenu
Bhuvilo virisenu
Inthalo eelokamantha
Uri thesinatlugaa
Praanam theesinatlugaa
Epudu maayamaayeno
Ee daarulanni
Nindu chandhamaama
Ningilona velige
Ninnilanni maayami
Vennelante nedu
Aggiravvalaaga
Anthalone vellipoye
Hey tholagipoye