Telugu Lyrics
హృదయ వీణా నాదం
శృతి లయల కలయిక
భావ గీతం
సంధ్యారంగం
జీవన సంధ్యారంగం
హృదయ వీణా నాదం
శృతి లయల కలయిక
భావ గీతం
అమృతమయి
అనురాగమయి
ఏకాంత సుమమయి
ఎదలోన దాచిన
మౌన శోభవో
మాయని రూపవో
నీ కనులు
నా కనులు
ఒకటిగా కలిసిన
కథలెన్నో
చెప్పెనుగా
నీ నవ్వు
నా నవ్వు
ఒకటేగా మారిన
వగలెన్నో
అర్పించెగా
జీవన సంధ్యారంగం
హృదయ వీణా నాదం
శృతి లయల కలయిక
భావ గీతం
ఎదలోన
ఒక వలపు
ఎన్నడూ
తెలియని
సుఖమిది
నీ స్నేహం
నా గీతం
పుట్టుక
మరణం
తోడది
ఆశల
గగనాన
తోడుగ
ఎగురుదాం
మనసులో
ఒక
కల
కలవరింత
లోకం
జీవన సంధ్యారంగం
హృదయ వీణా నాదం
శృతి లయల కలయిక
భావ గీతం
సంధ్యారంగం
జీవన సంధ్యారంగం
హృదయ వీణా నాదం
శృతి లయల కలయిక
భావ గీతం
English Lyrics / Transliteration
Hrudaya veena nadam
Shruthi layala kalayika
Bhava geetham
Sandhyarangam
Jeevana sandhyarangam
Hrudaya veena nadam
Shruthi layala kalayika
Bhava geetham
Amruthamayi
Anuragamayi
Ekantha sumamayi
Edalona daachina
Mouna shobhavo
Mayani roopavo
Nee kanulu
Naa kanulu
Okatiga kalisina
KathalEnno
Cheppenu gaa
Nee navvu
Naa navvu
Okatega maarina
Vagalenno
Arpinchega
Jeevana sandhyarangam
Hrudaya veena nadam
Shruthi layala kalayika
Bhava geetham
Edalona
Oka valapu
EnnadU
Teliyani
Sukhamidi
Nee sneham
Naa geetham
Puttuka
Maranam
Thodadi
Aashala
Gaganana
Thoduga
Eguroodam
Manasulo
Oka
Kala
Kalaverintha
Lokam
Jeevana sandhyarangam
Hrudaya veena nadam
Shruthi layala kalayika
Bhava geetham
Sandhyarangam
Jeevana sandhyarangam
Hrudaya veena nadam
Shruthi layala kalayika
Bhava geetham