Telugu Lyrics
నీ కోపమే గోపికగా
నీ నవ్వుతో నా యదలో
వసంతం రానీవే…
నీ అలిగే అలవోకగా
నీ మాటలే వేణువుగా
నీ పిలుపుతో నా చెవులలో
సంగీతం పాడనీవే…
ప్రియతమా.. రా ప్రియతమా..
నా రాధా.. ఓ నా రాధా..
మంచు తెరలే వీడి
వెన్నెల కిరణాలు
నా మోమున సోకి
కొత్త లోకాలు చూపగా
మెత్తని నీ స్పర్శలు
మరుమల్లెలు విరియగా
మత్తుగ నా ఎదలో
మధువులు నింపగా..
నీ మారాపే రాధగా
నీ కోపమే గోపికగా
నీ నవ్వుతో నా యదలో
వసంతం రానీవే…
మది వీణకు తీగవై
మధుర స్వరాలు పలికే
సంధ్యా రాగాల రంగుల
నీలి తెరలలో మెరిసే
అంత రంగాల అద్దములో
అందమైన నీ రూపం
మరువలేను మధురమా
నిన్ను నేను..
నీ మారాపే రాధగా
నీ కోపమే గోపికగా
నీ నవ్వుతో నా యదలో
వసంతం రానీవే…
నీ అలిగే అలవోకగా
నీ మాటలే వేణువుగా
నీ పిలుపుతో నా చెవులలో
సంగీతం పాడనీవే…
ప్రియతమా.. రా ప్రియతమా..
నా రాధా.. ఓ నా రాధా..
English Lyrics / Transliteration
Nee kopame Gopikaga
Nee navvutho naa yadalo
Vasantham raaneve…
Nee alige alavokaga
Nee maatalE Venuvuga
Nee piluputho naa chevulalo
Sangeetham paadanive…
Priyamathama.. raa Priyamathama..
Naa Raadhaa.. O naa Raadhaa..
Manchu theralE veedi
Vennela kiranaalu
Naa momuna sokki
Kotha lokaalu choopaga
Methhani nee sparshalu
Marumallalu viriyaga
Maththuga naa yedadalo
Madhuvulu nimpaaga..
Nee maaraape Raadhaga
Nee kopame Gopikaga
Nee navvutho naa yadalo
Vasantham raaneve…
Madhi veenaku theegavai
Madhura swaraalu palike
Sandhya raagaala rangula
Neeli theralalo merise
Antha rangaala addamulo
Andhamaina nee roopam
Maruvalenu madhurama
Ninnu nenu..
Nee maaraape Raadhaga
Nee kopame Gopikaga
Nee navvutho naa yadalo
Vasantham raaneve…
Nee alige alavokaga
Nee maatalE Venuvuga
Nee piluputho naa chevulalo
Sangeetham paadanive…
Priyamathama.. raa Priyamathama..
Naa Raadhaa.. O naa Raadhaa..