Telugu Lyrics
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
అవును నీతోనే నేనంటూ
లోకాన్ని చూపించేస్తాను
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
నమ్మకంతో నడిస్తే నీకు
రాజ్యాన్ని చూపించేస్తాను
మనసేమో రెక్కలు కట్టుకుంది
పరుగులు తీసేస్తోంది
పల్లవించే స్వప్నాలేన్నో
హృదయంలో మొలిచేస్తోంది
గాలిలోన తేలిపోతూ
పాడుతూ ఈ గీతం
జీవితం ఓ వేడుకంట
తెలిసింది ఈ సత్యం
అవును నీతోనే నేనంటూ
లోకాన్ని చూపించేస్తాను
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
నమ్మకంతో నడిస్తే నీకు
రాజ్యాన్ని చూపించేస్తాను
నడకలో పరుగులో
గెలుపు ఓటములు ఉండాలి
ఆటలో తోడుంటే
ఎన్నో ఊహలు విరగాలి
కలలన్నీ నిజమయ్యే
సమయం ఇప్పుడే వచ్చింది
చెమటతో తడిసిన
మెడలో మాలకట్టేసింది
అవును నీతోనే నేనంటూ
లోకాన్ని చూపించేస్తాను
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
చల్ చా రే చల్ రే చల్ రే చల్ రే
నమ్మకంతో నడిస్తే నీకు
రాజ్యాన్ని చూపించేస్తాను
English Lyrics / Transliteration
Chal cha rey chal rey chal rey chal rey
Avunu neethone nenantu
Lokanni choopinchesthanu
Chal cha rey chal rey chal rey chal rey
Chal cha rey chal rey chal rey chal rey
Nammakamtho nadisthe neeku
Rajyanni choopinchesthanu
Manasemo rekkalu kattukundi
Parugulu theesthondi
Pallavinche swapnalenno
Hrudayamlo molichesthondi
Gaalilona thelipothu
Paaduthu ee geetham
Jeevitham o vedukanta
Thelisindi ee satyam
Avunu neethone nenantu
Lokanni choopinchesthanu
Chal cha rey chal rey chal rey chal rey
Chal cha rey chal rey chal rey chal rey
Nammakamtho nadisthe neeku
Rajyanni choopinchesthanu
Nadakalo parugulo
Gelupu otamulu undali
Aatalo thodunte
Enno oohalu viragali
Kalalanni nijamayye
Samayam ippude vachindi
Chematatho thadisina
Medalo malakattesindi
Avunu neethone nenantu
Lokanni choopinchesthanu
Chal cha rey chal rey chal rey chal rey
Chal cha rey chal rey chal rey chal rey
Nammakamtho nadisthe neeku
Rajyanni choopinchesthanu