Telugu Lyrics
సాలసాల సాలసాల సాలసాల ఇది సాలసాల
హే సాలసాల ఇది సాలసాల
హే సాలసాల ఇది సాలసాల
డ్యాన్సు వస్తే చాలు
స్వర్గానికి ఒక కాలు
సాలసాల ఇది సాలసాల
సాలసాల ఇది సాలసాల
కొంచెం స్టెప్పులు నేర్చుకో
కొంచెం జోరుగా కదులుకో
మైండంతా ఖాళీ చేసుకో
అంతా మర్చిపోయి ఊగిపో
సాలసాల ఇది సాలసాల
సాలసాల ఇది సాలసాల
ఎత్తుపల్లాల జీవితం
ఎప్పుడూ సాగదు సరిగాల
కొత్త ఊపిరి నువ్వే
కొత్త ప్రపంచం నువ్వే
సాలసాల ఇది సాలసాల
సాలసాల ఇది సాలసాల
మనసులో ఉండే బాధలన్ని
తెరచి బయట పడేసెయ్
బయట పడలేని ఆశలన్నీ
ఎగిరి గంతేసి సాధించేయ్
మనసులో ఉండే బాధలన్ని
తెరచి బయట పడేసెయ్
బయట పడలేని ఆశలన్నీ
ఎగిరి గంతేసి సాధించేయ్
హే సాలసాల ఇది సాలసాల
హే సాలసాల ఇది సాలసాల
డ్యాన్సు వస్తే చాలు
స్వర్గానికి ఒక కాలు
సాలసాల ఇది సాలసాల
సాలసాల ఇది సాలసాల
రేయి పగలు తేడా లేని
ఎడతెగని పండుగలా
సంతోషం వస్తే చాలు
రంగేల రంగేల
ప్రేమ దొరికితే చాలు
దూకు దూకు దూకు
హే సాలసాల ఇది సాలసాల
హే సాలసాల ఇది సాలసాల
డ్యాన్సు వస్తే చాలు
స్వర్గానికి ఒక కాలు
సాలసాల ఇది సాలసాల
సాలసాల ఇది సాలసాల
English Lyrics / Transliteration
Saala saala saala saala saala saala idi saala saala
Hey saala saala idi saala saala
Hey saala saala idi saala saala
Dance vaste chaalu
Swarganiki oka kaalu
Saala saala idi saala saala
Saala saala idi saala saala
Konchem steppulu nerchuko
Konchem joruga kaduluko
Mind antha khaali chesuko
Antha marchipoyi oogipo
Saala saala idi saala saala
Saala saala idi saala saala
Etthupallala jeevitham
Eppudu saagadhu sarigaala
Kotha oopiri nuvve
Kotha prapancham nuvve
Saala saala idi saala saala
Saala saala idi saala saala
Manasulo unde baadhalanni
Therachi bayata padeysai
Bayata padaleni aashalanni
Egiri ganthhesi saadhinchey
Manasulo unde baadhalanni
Therachi bayata padeysai
Bayata padaleni aashalanni
Egiri ganthhesi saadhinchey
Hey saala saala idi saala saala
Hey saala saala idi saala saala
Dance vaste chaalu
Swarganiki oka kaalu
Saala saala idi saala saala
Saala saala idi saala saala
Reyi pagalu theda leni
Edathegani pandugala
Santhosham vaste chaalu
Range la range la
Prema dorikithe chaalu
Dooku dooku dooku
Hey saala saala idi saala saala
Hey saala saala idi saala saala
Dance vaste chaalu
Swarganiki oka kaalu
Saala saala idi saala saala
Saala saala idi saala saala