Telugu Lyrics
పడి పడి పడి పడి దారి తప్పినా
అయ్యప్ప సన్నిధి చేరేదెలా
సబరి కొండమెద
పడి పడి పడి పడి దారి తప్పినా
అయ్యప్ప సన్నిధి చేరేదెలా
లక్షల భక్తజనము
ఒక్కేసారి కదిలి
ఒంటరిగా నేనెలా
అడుగెడతా
కొండలన్ని ఏకమై
ఆకాశమంతా
పందిరై నువ్వుంటే
భయమెందుకంట
సబరి కొండమెద
పడి పడి పడి పడి దారి తప్పినా
అయ్యప్ప సన్నిధి చేరేదెలా
ఆకుల కవచము
కట్టిన నీవు
అన్నము పెట్టెందుకు
దారి తెలియదా
గురుస్వామి నీ
ఆజ్ఞయందే
గుండెలో ధైర్యము
నిలిచేదెలా
ఆకారమంతా
నన్నే చూపె
అయ్యప్ప నీ
కరుణే చాలు
ఆకాశమంతా
వెలిగే దీపము
అయినా చీకటిలో
తడబడుతుంటే
సబరి కొండమెద
పడి పడి పడి పడి దారి తప్పినా
అయ్యప్ప సన్నిధి చేరేదెలా
English Lyrics / Transliteration
Padi padi padi padi daari thappina
Ayyappa sannidhi cheredela
Sabari kondameda
Padi padi padi padi daari thappina
Ayyappa sannidhi cheredela
Lakshala bhakthajanamu
Okkesaari kadili
Ontariga nenela
Adugedatha
Kondalanni ekamai
Aakashamantha
Pandirai nuvvunte
Bhayamendukanta
Sabari kondameda
Padi padi padi padi daari thappina
Ayyappa sannidhi cheredela
Aakula kavachamu
Kattina neevu
Annamu pettenduku
Daari theliyada
Guruswami nee
Aagnayande
Gundelo dhairyamu
Nliche dela
Aakaram antha
Nanne choope
Ayyappa nee
Karune chaalu
Aakashamantha
Velige deepamu
Aina chikatilo
Thadabadutunte
Sabari kondameda
Padi padi padi padi daari thappina
Ayyappa sannidhi cheredela