Telugu Lyrics
ఎదో చేసాడే పొగరులోన
గాలిలోన కలిసాడే
లోకం మారేసే వాడు
తీయగా నువ్వంటే
చాలా ఇష్టం అనేసింది
రాత్రి నువ్వంటే
ఒళ్ళంతా అదిరింది
నా కళ్ళు నీ కళ్ళు
కలిసిన రోజున
ఏదో తెలీని
లోకం లోకి దూకాను
మనసు నీతోనే
తిరిగే రోజున
అందమైన
కలలని కన్నాను
బణం వేసాడే వడిలోన
ఎదో చేసాడే పొగరులోన
గాలిలోన కలిసాడే
లోకం మారేసే వాడు
తన మాటలేమో
కమ్మని పాటలే
తన నవ్వులేమో
మల్లెపూల వానలే
తన చూపులేమో
తీసిన బాణాలే
పడిపోయానే
అయ్యో నేనే
తన ఊహలేమో
సరికొత్త లోకమే
తన ఆలోచనలే
మళ్ళీ మళ్ళీ నా ఊహలే
తన తోడు నేనో
అనుకున్నానే
ఈ వైనమేంటో
నాకర్థం కాలే
బణం వేసాడే వడిలోన
ఎదో చేసాడే పొగరులోన
గాలిలోన కలిసాడే
లోకం మారేసే వాడు
English Lyrics / Transliteration
Edo chesade pogarilona
Galilona kalisade
Lokam maarese vaadu
Theeyaga nuvvante
Chaala ishtam annesindi
Raathri nuvvante
Ollantha adirindi
Naa kallu nee kallu
Kalisina rojuna
Edo theleeni
Lokam loki dukaanu
Manasu neethone
Thirige rojuna
Andamaina
Kalalani kannaanu
Banam vesade vadilona
Edo chesade pogarilona
Galilona kalisade
Lokam maarese vaadu
Thana maatelamo
Kammani paatale
Thana navvulemo
Mallepoola vaanale
Thana choopulemo
Theesina baanale
Padipoyaane
Ayyo nene
Thana oohalemo
Sarikottha lokame
Thana aalochanele
Malli malli naa oohale
Thana thodu neno
Anukunnaane
Ee vainamemto
Naakardham kaale
Banam vesade vadilona
Edo chesade pogarilona
Galilona kalisade
Lokam maarese vaadu