Telugu Lyrics
చల్లనిగాలి వీచెనులే చల్లనిగాలి వీచెనులే
పల్లవించెను పుడమిలోన పుడమిలోన
పులకింతలు నేడు
చల్లనిగాలి వీచెనులే చల్లనిగాలి వీచెనులే
పల్లవించెను పుడమిలోన పుడమిలోన
పులకింతలు నేడు
కొమ్మలన్నీ ఊగెనులే కోయిలమ్మ పాడెనులే
కొమ్మలన్నీ ఊగెనులే కోయిలమ్మ పాడెనులే
మదిలోన ఆశలన్ని మధురాలై నేడు
వెలసెనులే
చల్లనిగాలి వీచెనులే చల్లనిగాలి వీచెనులే
పల్లవించెను పుడమిలోన పుడమిలోన
పులకింతలు నేడు
కన్నులలో కలలన్నీ కమ్మగా మెరిసెనులే
కన్నులలో కలలన్నీ కమ్మగా మెరిసెనులే
పైరులన్నీ తొలకరిని పైరై వచ్చెనులే
పైరై వచ్చెనులే
చల్లనిగాలి వీచెనులే చల్లనిగాలి వీచెనులే
పల్లవించెను పుడమిలోన పుడమిలోన
పులకింతలు నేడు
కొమ్మలన్నీ ఊగెనులే కోయిలమ్మ పాడెనులే
మదిలోన ఆశలన్ని మధురాలై నేడు
వెలసెనులే
చల్లనిగాలి వీచెనులే చల్లనిగాలి వీచెనులే
పల్లవించెను పుడమిలోన పుడమిలోన
పులకింతలు నేడు
English Lyrics / Transliteration
Pallavinchenu pudamilona, pudamilona
Pulakinthalu nedu
Challanigali veechenule, Challanigali veechenule
Pallavinchenu pudamilona, pudamilona
Pulakinthalu nedu
Kommallanni oogenule, Koyilamma paadenule
Kommallanni oogenule, Koyilamma paadenule
Madilona aashalanni madhuralai nedu
Velasenule
Challanigali veechenule, Challanigali veechenule
Pallavinchenu pudamilona, pudamilona
Pulakinthalu nedu
Kannulalo kalalanni kammadha merisenule
Kannulalo kalalanni kammadha merisenule
Pairulanni tholakarini pairai vacchenule
Pairai vacchenule
Challanigali veechenule, Challanigali veechenule
Pallavinchenu pudamilona, pudamilona
Pulakinthalu nedu
Kommallanni oogenule, Koyilamma paadenule
Madilona aashalanni madhuralai nedu
Velasenule
Challanigali veechenule, Challanigali veechenule
Pallavinchenu pudamilona, pudamilona
Pulakinthalu nedu