Telugu Lyrics
ఎన్నేళ్ళ బంధం
బతుకుల్లో వెలుగుల
పూల వసంతం
మెచ్చిన మనసులే
చెప్పిన కధలే
కలిసి నడిచే
జంటల రధమే
ప్రతి పదని సవ్వడే
తిరిగి రమ్మంటుంది
ప్రతి పులకింతే
కొత్త లోకపు మంత్రా
ఎడడుగుల సంబంధం
ఎన్నేళ్ళ బంధం
బతుకుల్లో వెలుగుల
పూల వసంతం
మెచ్చిన మనసులే
చెప్పిన కధలే
కలిసి నడిచే
జంటల రధమే
పలికే పెదవులే
పలికే ఆశలే
కొత్త జీవితపు
కొత్త ఉషాలే
విరిసే పువ్వులే
మెరిసే మువ్వలే
సరిగమల లాగే
సెలయేటి అలలే
కలవరపడకే
కనులు మూసుకుని
తోడుగా వచ్చెను
నీ దైవం
మదిలోని ఊహలు
అక్షర రూపాలే
బ్రహ్మ రాసిన
కమ్మని రాతలే
ఎడడుగుల సంబంధం
ఎన్నేళ్ళ బంధం
బతుకుల్లో వెలుగుల
పూల వసంతం
మెచ్చిన మనసులే
చెప్పిన కధలే
కలిసి నడిచే
జంటల రధమే
English Lyrics / Transliteration
Ennella bandham
Bathukullo velugula
Poola vasantham
Mechhina manasule
Cheppina kadhale
Kalisi nadiche
Jantala radhame
Prathi padhni savvade
Thirigi rammantundi
Prathi pulakin-the
Kotha lokapu manthra
Edadugula sambandham
Ennella bandham
Bathukullo velugula
Poola vasantham
Mechhina manasule
Cheppina kadhale
Kalisi nadiche
Jantala radhame
Palike pedhavule
Palike aashale
Kotha jeevithapu
Kotha ushale
Virise puvvule
Merise muvvalle
Saregamala laage
Selayeti alale
Kalavarapadake
Kanulu musukuni
Thoduga vacchenu
Nee daivam
Madiloni oohalu
Akshara roopale
Brahma rasina
Kammani rathale
Edadugula sambandham
Ennella bandham
Bathukullo velugula
Poola vasantham
Mechhina manasule
Cheppina kadhale
Kalisi nadiche
Jantala radhame