Telugu Lyrics
విభూది మహిమ విభూది మహిమ
నీ మహిమ ఏల విభూది మహిమ
నీ పాద సన్నిధి చేర
నీ వరము కోర
ఏ తెరువున సాగెదనో
ఏ తెరువున సాగెదనో
నీ మహిమ ఏల విభూది మహిమ
నీ పాద సన్నిధి చేర
నీ వరము కోర
ఏ తెరువున సాగెదనో
ఏ తెరువున సాగెదనో
భూత భవిష్య వర్తమానమ్ముల
సాక్షివౌ నీకు
నిన్ను శరణన్నచో
అంతరాయమ్ములేల
అంతరాయమ్ములేల
అంతరాయమ్ములేల
శ్రీ సాయి గురువౌ నీ
శరణు జొచ్చిన దేవుడవు
ఆశ్రయమ్ము నీవెగా
ఆశ్రయమ్ము నీవెగా
ఆశ్రయమ్ము నీవెగా
English Lyrics / Transliteration
Vibhudi Mahima Vibhudi Mahima
Nee Mahima Ela Vibhudi Mahima
Nee Paada Sannidhi Chera
Nee Varamu Kora
Ye Teruvuna Saagedano
Ye Teruvuna Saagedano
Nee Mahima Ela Vibhudi Mahima
Nee Paada Sannidhi Chera
Nee Varamu Kora
Ye Teruvuna Saagedano
Ye Teruvuna Saagedano
Bhootha Bhavishya Varthamaanamula
Sakshivou Neeku
Ninnu Saranannacho
Antarayammulela
Antarayammulela
Antarayammulela
Sri Sai Guruvu Nee
Saranu Jochchina Devudavu
Aashrayammu Neevega
Aashrayammu Neevega
Aashrayammu Neevega