Telugu Lyrics
మండలము పూజలు మహధము
స్వామికి వందనము
మలయప్ప పూజలు మధురము
స్వామికి వందనము
పూల దండలు స్వామికి
పచ్చ కర్పూరం స్వామికి
పాయసం స్వామికి
యెంతో ఇష్టము స్వామికి
నమ్మిన భక్తులకు శ్రీకారము
జై జై అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
స్వామికి వందనము
మలయప్ప పూజలు మధురము
స్వామికి వందనము
పూల దండలు స్వామికి
పచ్చ కర్పూరం స్వామికి
పాయసం స్వామికి
యెంతో ఇష్టము స్వామికి
నమ్మిన భక్తులకు శ్రీకారము
జై జై అయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Mandalāmu pūjalu mahadhmu
Svāmiki vandanmu
Malayappa pūjalu madhuramu
Svāmiki vandanmu
Pūla daṇḍalu svāmiki
Pacca karpūraṁ svāmiki
Pāyasaṁ svāmiki
Yentō iṣṭamu svāmiki
Nammina bhaktulaku śrīkāramu
Jai jai ayyappa
Svāmiye śaraṇamayyappa
Svāmiki vandanmu
Malayappa pūjalu madhuramu
Svāmiki vandanmu
Pūla daṇḍalu svāmiki
Pacca karpūraṁ svāmiki
Pāyasaṁ svāmiki
Yentō iṣṭamu svāmiki
Nammina bhaktulaku śrīkāramu
Jai jai ayyappa
Svāmiye śaraṇamayyappa