Telugu Lyrics
మనసారా ఆరాధించా
నీ ప్రేమ కోసమే
ఈ జన్మనే అర్పించా
నీ కొరకే నిరీక్షించా
నీ కొరకే జీవించా
నా ఊపిరై నిలిచావు
నీలో నన్నే మరిచా
అందాల నీ రూపం
అందంగా నాలోన
అల్లుకుంది వెన్నెలై
గుండె లోతుల్లోన
అమృతం నీ పలుకు
అందుకొని నేను
అందలోకం చేరుకున్నా
ఈ క్షణాన
మది నిండిపోయే
మధుర భావాల
మధుమాసపు తొలి పులకరింత
అది నీవేగా
అది నీవేగా
మనసారా పూజించా
మనసారా ఆరాధించా
నీ ప్రేమ కోసమే
ఈ జన్మనే అర్పించా
నీ కొరకే నిరీక్షించా
నీ కొరకే జీవించా
నా ఊపిరై నిలిచావు
నీలో నన్నే మరిచా
నర నరాల లోన
నవ రాగం నీవే
నయనాల లోన
నీ రూపం రాగం
అంతరంగంలో
అమర గానం నీవే
అంతులేని నా
ఆశలన్నీ నీవే
నా ప్రాణమా
ప్రియతమా
నీ ఒడిలో
విడిది చేసినా
ఈ జీవితం
సఫలమాయే
నా మనసు
సుఖాన తేలే
మనసారా పూజించా
మనసారా ఆరాధించా
నీ ప్రేమ కోసమే
ఈ జన్మనే అర్పించా
నీ కొరకే నిరీక్షించా
నీ కొరకే జీవించా
నా ఊపిరై నిలిచావు
నీలో నన్నే మరిచా
English Lyrics / Transliteration
Manasaara aaraadhincha
Nee prema kosame
Ee janmane arpincha
Nee korake nireekshincha
Nee korake jeevincha
Naa oopirai nilichaavu
Neelo nanne maricha
Andaala nee roopam
Andaangaa naalona
Allukundi vennelai
Gunde luthullona
Amrutham nee paluku
Andukoni nenu
Andalokam cherukunna
Ee kshanaana
Madi nindipoye
Madhura bhaavaala
Madhumaasapu tholi pulakarintha
Adi neevega
Adi neevega
Manasaara poojincha
Manasaara aaraadhincha
Nee prema kosame
Ee janmane arpincha
Nee korake nireekshincha
Nee korake jeevincha
Naa oopirai nilichaavu
Neelo nanne maricha
Nara naraala lona
Nava raagam neeve
Nayanaala lona
Nee roopam raagam
Antharangamlo
Amara gaanam neeve
Anthuleni naa
Aashalanni neeve
Naa praanamaa
Priyathamaa
Nee odilo
Vididi chesinaa
Ee jeevitham
Safalamaaye
Naa manasu
Sukhaana thele
Manasaara poojincha
Manasaara aaraadhincha
Nee prema kosame
Ee janmane arpincha
Nee korake nireekshincha
Nee korake jeevincha
Naa oopirai nilichaavu
Neelo nanne maricha