Telugu Lyrics
చేసుకుందాం సంతోషం
వచును దసరా పండుగ వచ్చేసె
చేసుకుందాం సంతోషం
ఆరు రుచులు అరు రుచులు
వండుకుందాం ఇంటి నిండా
రంగు రంగుల రంగవల్లులు
దిద్దుకుందాం గుమ్మం నిండా
తల్లి ఒడిలో పుట్టిన పిల్ల
పొంగి పొరలే పండుగ ఇది
అన్నదమ్ముల అనుబంధాలు
అలరించె ఈ పండుగ ఇది
వచును దసరా పండుగ వచ్చేసె
చేసుకుందాం సంతోషం
వచును దసరా పండుగ వచ్చేసె
చేసుకుందాం సంతోషం
చెలికాడుతో చెలియ చేరి
పాడుకుందాం పండగ పాట
అల్లి బిల్లి పెనవేసుకుని
ఆడుకుందాం పండగ ఆట
వెలుగుల వెల్లువల వెలుగుల
విరబూసె ఈ పండగ
పసిడి వెలుగుల పున్నమి వెలుగుల
మురిపింతే ఈ పండగ
వచును దసరా పండుగ వచ్చేసె
చేసుకుందాం సంతోషం
వచును దసరా పండుగ వచ్చేసె
చేసుకుందాం సంతోషం
English Lyrics / Transliteration
Chesukundam santhosham
Vachunu dasara panduga vachesese
Chesukundam santhosham
Aaru ruchulu aru ruchulu
Vandukundam inti ninda
Rangu rangula rangavallulu
Diddukundam gummam ninda
Thalli odilo puttina pilla
Pongi porale panduga idi
Annadammula anubandhalu
Alarinchhe ee panduga idi
Vachunu dasara panduga vachesese
Chesukundam santhosham
Vachunu dasara panduga vachesese
Chesukundam santhosham
Chelikadutho cheliya cheri
Padukundam pandaga pata
Alli billi penavesukuni
Adukundam pandaga aata
Velugula velluvala velugula
Viraboose ee pandaga
Pasidi velugula punnami velugula
Muripinthe ee pandaga
Vachunu dasara panduga vachesese
Chesukundam santhosham
Vachunu dasara panduga vachesese
Chesukundam santhosham