Telugu Lyrics
అంబా అంబా లలితాంబా
శరణాగత రక్షకి శుంభ నిశుంభ సంహారిణి
దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి
అంబా అంబా జగదాంబా
అంబా అంబా లలితాంబా
శరణాగత రక్షకి శుంభ నిశుంభ సంహారిణి
దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి
దేవి దుర్గతి నాశిని
దేవి దుర్గతి నాశిని
భక్త జన వత్సల శరణాగత పాలన
మహిషాసుర మర్దని మాహా మాయా
అంబా అంబా జగదాంబా
అంబా అంబా లలితాంబా
శరణాగత రక్షకి శుంభ నిశుంభ సంహారిణి
దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి
కరుణామయి కరుణామయి
కరుణామయి కరుణామయి
అంధకార నివారిణి ఆనంద స్వరూపిణి
భక్త మందార భవ భయ హారిణి
అంబా అంబా జగదాంబా
అంబా అంబా లలితాంబా
శరణాగత రక్షకి శుంభ నిశుంభ సంహారిణి
దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి
జగన్మోహిని జయమోహిని
జగన్మోహిని జయమోహిని
విశ్వరూపిణి విజయ రూపిణి
అపరఁశక్తి నీవే ఆదిశక్తి నీవే
అంబా అంబా జగదాంబా
అంబా అంబా లలితాంబా
శరణాగత రక్షకి శుంభ నిశుంభ సంహారిణి
దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి దుర్గాదేవి
English Lyrics / Transliteration
Amba Amba Lalithamba
Sharanagatha Rakshaki Shumbha Nishumbha Samharini
Durgadevi Durgadevi Durgadevi Durgadevi
Amba Amba Jagadamba
Amba Amba Lalithamba
Sharanagatha Rakshaki Shumbha Nishumbha Samharini
Durgadevi Durgadevi Durgadevi Durgadevi
Devi Durgati Nashini
Devi Durgati Nashini
Bhakta Jana Vatsala Sharanagatha Palana
Mahishasura Mardini Maha Maya
Amba Amba Jagadamba
Amba Amba Lalithamba
Sharanagatha Rakshaki Shumbha Nishumbha Samharini
Durgadevi Durgadevi Durgadevi Durgadevi
Karunamayi Karunamayi
Karunamayi Karunamayi
Andhakara Nivarini Ananda Swaroopini
Bhakta Mandara Bhava Bhaya Haarini
Amba Amba Jagadamba
Amba Amba Lalithamba
Sharanagatha Rakshaki Shumbha Nishumbha Samharini
Durgadevi Durgadevi Durgadevi Durgadevi
Jaganmohini Jaymohini
Jaganmohini Jaymohini
Vishwaroopini Vijaya Roopini
Aparashakti Neeve Adishakti Neeve
Amba Amba Jagadamba
Amba Amba Lalithamba
Sharanagatha Rakshaki Shumbha Nishumbha Samharini
Durgadevi Durgadevi Durgadevi Durgadevi