Telugu Lyrics
అందమైన నా లోకం
శ్రీకృష్ణ శరణం స్వామి
శ్రీకృష్ణ శరణం
ఆఖరి క్షణం వరకు
నీతోనే నా యానం
శ్రీకృష్ణ శరణం స్వామి
శ్రీకృష్ణ శరణం
అంతులేని నీ మాయలో
లోకాలే ఎన్నో
నీలోన నిలిచి పోయె
ఏకాంత యాత్రలో
ఇంకా ఇంకా ఇంకా ఇంకా
అందమైన నా లోకం
శ్రీకృష్ణ శరణం స్వామి
శ్రీకృష్ణ శరణం
అందమైన నీ రూపం
నే పాడే నీ గానం
నన్ను నేను మరచి పోయె
నీ ప్రేమ గానంలో
నిను తాకితే చాలు
జీవితం ధన్యం
నీ చరణముల తాకి
వందనము సమర్పించె
ఇంకా ఇంకా ఇంకా ఇంకా
అందమైన నా లోకం
శ్రీకృష్ణ శరణం స్వామి
శ్రీకృష్ణ శరణం
శ్రీకృష్ణ శరణం స్వామి
శ్రీకృష్ణ శరణం
English Lyrics / Transliteration
Andamaina naa lokam
Shree Krishna Sharanam Swami
Shree Krishna Sharanam
Aakhari kshanam varaku
Neethone naa yaanam
Shree Krishna Sharanam Swami
Shree Krishna Sharanam
Anthuleni nee maayalo
Lokaale enno
Neelona nilichi poye
Ekantha yaatralo
Inka inka inka inka
Andamaina naa lokam
Shree Krishna Sharanam Swami
Shree Krishna Sharanam
Andamaina nee roopam
Ne paade nee gaanam
Nannu nenu marachi poye
Nee prema gaanamlo
Ninu thaakithe chaalu
Jeevitham dhanyam
Nee charanamula thaaki
Vandanamu samarpninche
Inka inka inka inka
Andamaina naa lokam
Shree Krishna Sharanam Swami
Shree Krishna Sharanam
Shree Krishna Sharanam Swami
Shree Krishna Sharanam