Telugu Lyrics
పెను తుఫానులో పడవ వలె
నేటి రేపటి ఆశలే
ఏలనో రేపు లేనటుల
తన్నుకున్న మనస్సుతో
నన్ను నేను మరచిన
తన్నుకున్న మనస్సుతో
నన్ను నేను మరచిన
నీకై వేచి వేచి
నీకై వేచి వేచి
నీలో నేను
నీవే నేను
ఐక్యమై పోవు వేళ
నీలో నేను
నీవే నేను
ఐక్యమై పోవు వేళ
ముడు రోజులా ఈ జీవితము
పెను తుఫానులో పడవ వలె
నేటి రేపటి ఆశలే
ఏలనో రేపు లేనటుల
కన్నీటి కెరటాలలో
కరిగిపోనీ నా ఊహ
కన్నీటి కెరటాలలో
కరిగిపోనీ నా ఊహ
నీ దారి కొరకు
నీ దారి కొరకు
నేను నేను
కాను నేను
మరచి పోవు వేళ
నీ దారి కొరకు
నేను నేను
కాను నేను
మరచి పోవు వేళ
ముడు రోజులా ఈ జీవితము
పెను తుఫానులో పడవ వలె
నేటి రేపటి ఆశలే
ఏలనో రేపు లేనటుల
English Lyrics / Transliteration
Penu tufanulo padava vale
Nati repati asale
Elano repu lenatula
Tannukunna manasutho
Nannu nenu marachina
Tannukunna manasutho
Nannu nenu marachina
Nee kai vechi vechi
Nee kai vechi vechi
Neelo nenu
Neeve nenu
Aikyami povu vela
Neelo nenu
Neeve nenu
Aikyami povu vela
Mudu rojula ee jeevitamu
Penu tufanulo padava vale
Nati repati asale
Elano repu lenatula
Kanneti keratalalo
Karigiponi na ooha
Kanneti keratalalo
Karigiponi na ooha
Nee daari koraku
Nee daari koraku
Nenu nenu
Kaanu nenu
Marachi povu vela
Nee daari koraku
Nenu nenu
Kaanu nenu
Marachi povu vela
Mudu rojula ee jeevitamu
Penu tufanulo padava vale
Nati repati asale
Elano repu lenatula