Telugu Lyrics
అమ్మ సిలువధారలోన
రక్తము కారుచుండె
నొప్పిని భరించుచుండె
అమ్మా అమ్మా అని
పిలుచుచుండె
మనకోసం మనకోసం
ప్రభువు కరుణించుచుండె
సిలువధారలోన
అమ్మ సిలువధారలోన
రక్తము కారుచుండె
నొప్పిని భరించుచుండె
పొడిచిన ఆయతములు
శరీరము నందు
ముళ్ళ కిరీటము
శిరమునందు
చెరపిన దేవుని
రూపము చూడు
అమ్మ ప్రేమకు
అద్దము కనుగొను
సిలువధారలోన
అమ్మ సిలువధారలోన
రక్తము కారుచుండె
నొప్పిని భరించుచుండె
అమ్మా అమ్మా అని
పిలుచుచుండె
మనకోసం మనకోసం
ప్రభువు కరుణించుచుండె
తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్ర తొలగించు
అయినా నా యిచ్చ కాదు
నీ చిత్తమే నెరవేరు
మన పాపములకై
అర్పించుకొనె
ప్రేమతో మనలను
రక్షించుకొనె
సిలువధారలోన
అమ్మ సిలువధారలోన
రక్తము కారుచుండె
నొప్పిని భరించుచుండె
అమ్మా అమ్మా అని
పిలుచుచుండె
మనకోసం మనకోసం
ప్రభువు కరుణించుచుండె
ప్రియమైన వారలారా
ఈ ప్రేమను తలచుకోండి
మన జీవితములను
ప్రభువుకు అర్పించుకోండి
సిలువధారలోన
అమ్మ సిలువధారలోన
రక్తము కారుచుండె
నొప్పిని భరించుచుండె
అమ్మా అమ్మా అని
పిలుచుచుండె
మనకోసం మనకోసం
ప్రభువు కరుణించుచుండె
English Lyrics / Transliteration
Am’ma siluvadhāralōna
Raktamu kārucunḍe
Noppini bharin̄cukunḍe
Am’mā am’mā ani
Pilucukunḍe
Manakōsaṁ manakōsaṁ
Prabhuvu karuṇin̄cukunḍe
Siluvadhāralōna
Am’ma siluvadhāralōna
Raktamu kārucunḍe
Noppini bharin̄cukunḍe
Poḍicina āyatamulu
Śarīramu nan̄du
Muḷḷa kirīṭamu
Śiramunan̄du
Cērpina dēvuni
Rūpamu cūḍu
Am’ma prēmagu
Addamu kanugonu
Siluvadhāralōna
Am’ma siluvadhāralōna
Raktamu kārucunḍe
Noppini bharin̄cukunḍe
Am’mā am’mā ani
Pilucukunḍe
Manakōsaṁ manakōsaṁ
Prabhuvu karuṇin̄cukunḍe
tan̄dri nī cittamaitē
Ī pātra tolagin̄cu
Ayinā nā yiccha kādu
Nī cittamē neravēru
Mana pāpamulakai
Arpin̄cukone
Prēmatō manalanu
Rakṣin̄cukone
Siluvadhāralōna
Am’ma siluvadhāralōna
Raktamu kārucunḍe
Noppini bharin̄cukunḍe
Am’mā am’mā ani
Pilucukunḍe
Manakōsaṁ manakōsaṁ
Prabhuvu karuṇin̄cukunḍe
priyamaina vāralārā
Ī prēmanu talacukonḍi
Mana jīvitamulanu
Prabhuvuku arpin̄cukonḍi
Siluvadhāralōna
Am’ma siluvadhāralōna
Raktamu kārucunḍe
Noppini bharin̄cukunḍe
Am’mā am’mā ani
Pilucukunḍe
Manakōsaṁ manakōsaṁ
Prabhuvu karuṇin̄cukunḍe