Telugu Lyrics
అక్షర రూపిణి అఖిల లోకేశ్వరి
ఓం శ్రీ శారద ఓంకార రూపిణి
అక్షర రూపిణి అఖిల లోకేశ్వరి
వాగీశ్వరి వచన సారస్వతి
వందనానందన శ్రీనివాసిని
వాగీశ్వరి వచన సారస్వతి
వందనానందన శ్రీనివాసిని
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యా ప్రారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
జ్ఞాన శక్తి స్వరూపిణి
గాన లయ శోభితా
జ్ఞాన శక్తి స్వరూపిణి
గాన లయ శోభితా
బ్రహ్మ విష్ణు శివ స్వరూపిణి
దేవతార్చిత పాద పద్మిణి
బ్రహ్మ విష్ణు శివ స్వరూపిణి
దేవతార్చిత పాద పద్మిణి
ఓం శ్రీ శారద ఓంకార రూపిణి
అక్షర రూపిణి అఖిల లోకేశ్వరి
ఓం శ్రీ శారద ఓంకార రూపిణి
అక్షర రూపిణి అఖిల లోకేశ్వరి
English Lyrics / Transliteration
Akshara Roopini Akhila Lokeshwari
Om Sri Sharada Omkara Roopini
Akshara Roopini Akhila Lokeshwari
Vageeshwari Vachana Saraswathi
VandanAnandana Srinivasini
Vageeshwari Vachana Saraswathi
VandanAnandana Srinivasini
Saraswathi Namastubhyam Varade Kamaroopini
Vidhya Prarambham Karishyami Sidhirbhavatu Me Sada
Jnana Shakti Swaroopini
Gaana Laya Shobhitha
Jnana Shakti Swaroopini
Gaana Laya Shobhitha
Brahma Vishnu Shiva Swaroopini
DevatArchita Pada Padmini
Brahma Vishnu Shiva Swaroopini
DevatArchita Pada Padmini
Om Sri Sharada Omkara Roopini
Akshara Roopini Akhila Lokeshwari
Om Sri Sharada Omkara Roopini
Akshara Roopini Akhila Lokeshwari