Telugu Lyrics
శ్రీ చిలుకూరు బాలాజీ శ్రీ చిలుకూరు బాలాజీ
నమ్మినవారికి నమ్మినవారికి
నమ్మినవారికి వరాలనిచ్చే
చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
ఆలయానికొచ్చే భక్తులందరికీ
ఆశలు తీర్చే చిలుకూరు బాలాజీ
సర్వం నీవే నీవే
సర్వశక్తిమంతుడివని
నమ్ముతాము బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
లోకములన్నిటిలోన
లోకములన్నిటిలోన
లోకములన్నిటిలోన
లోకాలన్నిటిలోన
నీవే రక్షకుడవు
చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
వచ్చిపోవువారి బ్రతుకు
వచ్చిపోవువారి బ్రతుకు
వచ్చిపోవువారి బ్రతుకు
వచ్చిపోవువారి బ్రతుకు
మారునమ్మిన భక్తితో
చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
కలలంట నీ దర్శనము
కలలంట నీ దర్శనము
కలలంట నీ దర్శనము
కలలంట నీ దర్శనము
భక్తులందరికి కలుగాలి
చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
శ్రీ చిలుకూరు బాలాజీ
English Lyrics / Transliteration
Shri Chilukuru Balaji Shri Chilukuru Balaji
Namminavariki Namminavariki
Namminavariki varalanicche
Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Aalayanikocche bhaktulandhariki
Aashalu theerche Chilukuru Balaji
Sarvam neeve neeve
Sarvashakthimanthudivani
Nammuthamu Balaji
Shri Chilukuru Balaji
Lokamulannitilona
Lokamulannitilona
Lokamulannitilona
Lokalanitilona
Neeve rakshakudavu
Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Vachchipovuvaari brathuku
Vachchipovuvaari brathuku
Vachchipovuvaari brathuku
Vachchipovuvaari brathuku
Maarunammmina bhakthitho
Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Kalalanta nee darshanamu
Kalalanta nee darshanamu
Kalalanta nee darshanamu
Kalalanta nee darshanamu
Bhaktulandhariki kalugali
Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Shri Chilukuru Balaji
Shri Chilukuru Balaji