Telugu Lyrics
లోకం మొత్తం ఒకటే నీది
ఆకాశం అపురూపం అపురూపం
భూమికి నీవే ఆధారం
చిన్ని చిన్ని ఆశలన్నీ
అల్లుకుంటే తీరుతాయా
రమ్మని పిలిచే రూపం
కమ్మని కలల లోకం
నీ కళ్ళలో ఆశ చిగురిస్తే
నీ దారులు వెలుగులే
నీ పెదవుల నవ్వు పూస్తే
నీ బ్రతుకు వసంతమే
కాలం కలత పడదుగా
నీ దారే తెగదుగా
రేపు నీదే సుమా
బంగారు రేపంటే
దేవుడు బంగారు బంగారు
లోకం మొత్తం ఒకటే నీది
ఆకాశం అపురూపం అపురూపం
భూమికి నీవే ఆధారం
English Lyrics / Transliteration
Lokam mottham okate needi
Aakasam apuroopam apuroopam
Bhoomiki neeve aadhaaram
Chinni chinni aashalanni
Allukunte theeruthaaya
Rammani piliche roopam
Kammani kalala lokam
Nee kallalo aasha chiguristhe
Nee daarulu velugule
Nee pedavula navvu poosthe
Nee brathuku vasanthame
Kaalam kalatha padadugaa
Nee daare thegadugaa
Repu neede sumaa
Bangaru repante
Devudu bangaru bangaru
Lokam mottham okate needi
Aakasam apuroopam apuroopam
Bhoomiki neeve aadhaaram