Telugu Lyrics
చామరకర్ణ విలంబిత సూత్ర
వామన రూప మహేశ్వర పుత్ర
విఘ్న વિનાశక పాద నమస్తే
నారద మునీంద్ర కృత సన్నుత
పద్మజ సంభృత సుర పూజిత
అగ్రగణ్య అఖిల లోకహిత
శుభకర శుద్ధ స్వరూప నమస్తే
నటనాటక ప్రణయ రంజిత
గణనాథ గణపతి దేవ నమస్తే
భవ భంజన భక్త జన ప్రియ
వర ప్రద వందన మస్తు నమో నమః
గణనాథ గణపతి దేవ నమస్తే
భవ భంజన భక్త జన ప్రియ
వర ప్రద వందన మస్తు నమో నమః
గణనాథ గణపతి దేవ నమస్తే
English Lyrics / Transliteration
Chamarakarna vilambita sutra
Vamana rupa Maheswara putra
Vighna vinashaka pada namaste
Narada muneendra kruta sannuta
Padmaja sambhrita sura pujita
Agraganya akhila loka hita
Shubhakara shuddha swaroopa namaste
Natanaataka pranaya ranjita
Gananatha Ganapati Deva namaste
Bhava bhanjana bhakta jana priya
Vara prada vandana mastu namo namah
Gananatha Ganapati Deva namaste
Bhava bhanjana bhakta jana priya
Vara prada vandana mastu namo namah
Gananatha Ganapati Deva namaste