Telugu Lyrics
తాలచితిని గణనాధుని
తారక మంత్రము నుచ్చరియించగ
కలిమిలేము లెరుగని
కామితముల నొసగెడి కామధేనువని
పదముల పట్టుకొని
పరవశమున బడెదునని
వరములొసగి వెనుకకు
వారాధి నడిచెదనని
తారక మంత్రము నుచ్చరియించగ
కలిమిలేము లెరుగని
కామితముల నొసగెడి కామధేనువని
పదముల పట్టుకొని
పరవశమున బడెదునని
వరములొసగి వెనుకకు
వారాధి నడిచెదనని
English Lyrics / Transliteration
Thalachithini Gananadhuni
Tharaka manthramu ucchariyinchaga
Kalimilemu lerugani
Kamithamulanosagedi kamadhenuvani
Padamula pattukoni
Paravashamuna badedunani
Varamalosagi venukaku
Varadhi nadichedanani
Tharaka manthramu ucchariyinchaga
Kalimilemu lerugani
Kamithamulanosagedi kamadhenuvani
Padamula pattukoni
Paravashamuna badedunani
Varamalosagi venukaku
Varadhi nadichedanani