Telugu Lyrics
అందముగ సృష్టించినవు
ఆది దేవుడవై అఖిల లోకముల
అందముగ సృష్టించినవు
అధిక్షేపము లేని అనంత స్వరూప
ఆది దేవుడవై అఖిల లోకముల
అందముగ సృష్టించినవు
నిన్ను పొగడ తరమా
నిన్ను కొలవ తరమా
నిన్ను పొగడ తరమా
నిన్ను కొలవ తరమా
నీ లీలలు తెలియ తరమా
నీ లీలలు తెలియ తరమా
అధిక్షేపము లేని అనంత స్వరూప
ఆది దేవుడవై అఖిల లోకముల
అందముగ సృష్టించినవు
నీవే బ్రహ్మ విష్ణు శివ శంకర రూపం
నీవే బ్రహ్మ విష్ణు శివ శంకర రూపం
నీవే లక్ష్మీ సరస్వతీ పార్వతి రూపం
నీవే లక్ష్మీ సరస్వతీ పార్వతి రూపం
నిన్ను చేరితే చాలు
ముక్తి లభించు మాకు
నిన్ను చేరితే చాలు
ముక్తి లభించు మాకు
అధిక్షేపము లేని అనంత స్వరూప
ఆది దేవుడవై అఖిల లోకముల
అందముగ సృష్టించినవు
నవరత్నాలు నీ పాదాలపై
నవరత్నాలు నీ పాదాలపై
కోటి తారలు నీ శిరస్సుపై
కోటి తారలు నీ శిరస్సుపై
శృతి స్మృతులు నీ నోటిలో
శృతి స్మృతులు నీ నోటిలో
ఆది దేవుడవై అఖిల లోకముల
అందముగ సృష్టించినవు
English Lyrics / Transliteration
Andamuga srushtinchinavu
Aadi devudavai akhila lokamula
Andamuga srushtinchinavu
Adhikshepamu leni anantha swaroopa
Aadi devudavai akhila lokamula
Andamuga srushtinchinavu
Ninnu pogada tarama
Ninnu kolava tarama
Ninnu pogada tarama
Ninnu kolava tarama
Nee leelalu teliyatarama
Nee leelalu teliyatarama
Adhikshepamu leni anantha swaroopa
Aadi devudavai akhila lokamula
Andamuga srushtinchinavu
Neeve Brahma Vishnu Shiva Shankara roopam
Neeve Brahma Vishnu Shiva Shankara roopam
Neeve Lakshmi Saraswati Parvati roopam
Neeve Lakshmi Saraswati Parvati roopam
Ninnu cherithe chaalu
Mukti labhinchu maaku
Ninnu cherithe chaalu
Mukti labhinchu maaku
Adhikshepamu leni anantha swaroopa
Aadi devudavai akhila lokamula
Andamuga srushtinchinavu
Navaratnaalu nee paadala pai
Navaratnaalu nee paadala pai
Koti taaralu nee sirassupai
Koti taaralu nee sirassupai
Shruti smruthulu nee notilo
Shruti smruthulu nee notilo
Aadi devudavai akhila lokamula
Andamuga srushtinchinavu