Telugu Lyrics
స్వామి నీ చెంత చేరితి
పూల దండలు కట్టుకొని
నీకు పూజ సేయవచ్చితి
శ్రీ గణపతినే నమః
శ్రీ గణపతినే నమః
వేదంబులొ నీనామము
వేడుకగా విన్నవించి
నాదస్వరముల మ్రోగించి
నతులొ నీకుజేసితి
శ్రీ గణపతినే నమః
శ్రీ గణపతినే నమః
బుద్ధిబలముల నిమ్మని
భక్తితోటొ కోరితి
శుభములన్నియు నొసగుమని
శరణునీకు చేరితి
శ్రీ గణపతినే నమః
శ్రీ గణపతినే నమః
English Lyrics / Transliteration
Swami nee chentaa cherithi
Poola dandalu kattukoni
Neeku pooja seyavachithi
Sri Ganapatine namaha
Sri Ganapatine namaha
Vedambulolo neenaamamu
Vedukagaa vinnvinchi
Naadaswaramula mroginchi
Nathulo neeku jesithi
Sri Ganapatine namaha
Sri Ganapatine namaha
Buddhibalamula nimmani
Bhakthitho kori thi
Shubhamulanni nosugumani
Sharanu neeku cherithi
Sri Ganapatine namaha
Sri Ganapatine namaha