Telugu Lyrics
లక్ష్మీ మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
అఖిల లోకముల యందున నీవే
సర్వ శుభములు కలిగించే మాత
అఖిల లోకముల యందున నీవే
సర్వ శుభములు కలిగించే మాత
ధన ధాన్యముల నొసగే మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
నీ కరుణా కటాక్ష వీక్షణముల
అంధకారముల తొలగించు మాత
నీ కరుణా కటాక్ష వీక్షణముల
అంధకారముల తొలగించు మాత
మంగళ స్వరూపిణి మా మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
కమలమున వెలసిన కమలాక్షుని
ప్రియురాలా శ్రీ మాత
కమలమున వెలసిన కమలాక్షుని
ప్రియురాలా శ్రీ మాత
ధర్మ భారముల మోయు మాత
ధర్మ భారముల మోయు మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
శ్రీ మాత శ్రీ మాత జయ మాత
లక్ష్మీ మాత
English Lyrics / Transliteration
Lakshmi Matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha
Akhila lokamula yanduna neeve
Sarva shubhamulu kaliginchay matha
Akhila lokamula yanduna neeve
Sarva shubhamulu kaliginchay matha
Dhana dhanyamula nosage matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha
Nee karuna kataksha veekshanammula
Andhakarammula tholaginchay matha
Nee karuna kataksha veekshanammula
Andhakarammula tholaginchay matha
Mangala swaroopini maa matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha
Kamalamuna velasina Kamalalokshu ni
Priyu rala Sri Matha
Kamalamuna velasina Kamalalokshu ni
Priyu rala Sri Matha
Dharma bharamula moyu matha
Dharma bharamula moyu matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha
Sri Matha Sri Matha Jaya Matha
Lakshmi Matha