Telugu Lyrics
బ్రహ్మ నాభికమల మధ్యన నీవే
విష్ణు హృదయ కమల మధ్యన నీవే
శివ లింగ స్వరూప మధ్యన నీవే
అఖిల లోకములకు అధినేతవు నీవే
భక్తితో నన్నెపుడు కాపాడుమా
పరమేశ్వరా పరమాత్మా
సత్య స్వరూపా సాయి నాథా
నారాయణా నత జన రక్షకా
శంకర సదాశివ శంభో
భక్త జనపాలకా భవనాశకా
ఈశ్వర అనంత అనఘా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
విష్ణు హృదయ కమల మధ్యన నీవే
శివ లింగ స్వరూప మధ్యన నీవే
అఖిల లోకములకు అధినేతవు నీవే
భక్తితో నన్నెపుడు కాపాడుమా
పరమేశ్వరా పరమాత్మా
సత్య స్వరూపా సాయి నాథా
నారాయణా నత జన రక్షకా
శంకర సదాశివ శంభో
భక్త జనపాలకా భవనాశకా
ఈశ్వర అనంత అనఘా
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
English Lyrics / Transliteration
Brahma nabhikamala madhyana neeve
Vishnu hrudaya kamala madhyana neeve
Shiva linga swaroopa madhyana neeve
Akhila lokamulaku adhinethavu neeve
Bhaktitho nannepudu kapaduma
Parameshwara Paramatma
Satya Swaroopa Sai Natha
Narayana Natha Jan Rakshaka
Shankara Sadashiva Shambho
Bhakta Janapalaka Bhavanashaka
Eeshwara Anantha Anagha
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya
Vishnu hrudaya kamala madhyana neeve
Shiva linga swaroopa madhyana neeve
Akhila lokamulaku adhinethavu neeve
Bhaktitho nannepudu kapaduma
Parameshwara Paramatma
Satya Swaroopa Sai Natha
Narayana Natha Jan Rakshaka
Shankara Sadashiva Shambho
Bhakta Janapalaka Bhavanashaka
Eeshwara Anantha Anagha
Om Namah Shivaya Om Namah Shivaya
Om Namah Shivaya Om Namah Shivaya