Telugu Lyrics
దేవ సేనాపతే స్కంధా | కరుణాకర వేగమె వచ్చెదవా
నందన నందన విరహాన | బంధనము వీడగ వచ్చెదవా
లోక పాలాదర శరణాగత పాలక | త్రిలోకపాలక |
శంకరాత్మజ శంకర భావజ | శంకర మంగళ స్వరూప || దేవ సేనాపతే ||

పురహరపుత్ర సురవరపుత్ర | కుమారగురువర |
శరశరజన్మ సురారిశిక్ష | శిఖివాహన |
మహిమాన్విత త్రిదశగణ సేవిత | మయూరవాహన |
అహహ శ్రితజన భయహర | అఖిల లోకేశ్వరా || దేవ సేనాపతే ||
English Lyrics / Transliteration
Deva Senapathe Skandha | Karunākara vēgame vaccēdavā
Nandana Nandana virahāna | Bandhanamu vīḍaga vaccēdavā
Lōka pālādara śaraṇāgata pālaka | Trilōkapālaka |
Śaṅkarātmaja śaṅkara bhāvaja | Śaṅkara maṅgaḷa svarūpa || Deva Senapathe ||
Puraharaputra suravaraputra | Kumāraguruvara |
Śaraśarajanma surāriśikṣa | Śikhi vāhana |
Mahimānvita tridaśagaṇa sēvita | Mayūravāhana |
Ahaha śritajana bhayahara | Akhila lōkēśvarā || Deva Senapathe ||