Telugu Lyrics
పార్ధి నాయక పుడమి పాలక
శివశంకర శరణాగత తారక
అన్నమయ్య అనురాగమంత
వరమంత వరాల నందించు శరణ్య
భక్త పాలక భువన నాయక
సత్య సాయి నమో నారాయణ
శ్రీ గురు రక్షక శ్రీ గురురక్షక
శ్రీ గురురక్షక సత్య నారాయణ
శివశంకర శరణాగత తారక
అన్నమయ్య అనురాగమంత
వరమంత వరాల నందించు శరణ్య
భక్త పాలక భువన నాయక
సత్య సాయి నమో నారాయణ
శ్రీ గురు రక్షక శ్రీ గురురక్షక
శ్రీ గురురక్షక సత్య నారాయణ
English Lyrics / Transliteration
Parthi Nayaka Pudami Palaka
Siva Shankara Sharangata Taraka
Annamayya Anuragamanta
Varamanta Varala Nandinchu Sharanya
Bhakta Palaka Bhuvana Nayaka
Satya Sai Namo Narayana
Sri Guru Rakshaka Sri Guru Rakshaka
Sri Guru Rakshaka Satya Narayana
Siva Shankara Sharangata Taraka
Annamayya Anuragamanta
Varamanta Varala Nandinchu Sharanya
Bhakta Palaka Bhuvana Nayaka
Satya Sai Namo Narayana
Sri Guru Rakshaka Sri Guru Rakshaka
Sri Guru Rakshaka Satya Narayana