Telugu Lyrics
నీవే లోకం నా దైవం నా జీవితం
నా సాయి నను చేర రాదాయే
నీవే లోకం నా దైవం నా జీవితం
కరుణామయ నీ కరుణలొ
దాసుడను నే నాశ్రయం నీ పాదముల
కరుణామయ నీ కరుణలొ
దాసుడను నే నాశ్రయం నీ పాదముల
జన్మములు గడిచిన కలంబులు
నీ నామస్మరణమే
నా సాయి నను చేర రాదాయే
నీవే లోకం నా దైవం నా జీవితం
తుమ్మెదగ నీకై వెదకుచు
అంతరంగమంతా నిండితివి
తుమ్మెదగ నీకై వెదకుచు
అంతరంగమంతా నిండితివి
బ్రతుకు పయనమై సాగే దారిలో
మార్గదర్శివి నీవే
నా సాయి నను చేర రాదాయే
నీవే లోకం నా దైవం నా జీవితం
దిక్కులేని వారికీ దిక్కు నీవే
దివ్య తేజోమయ దిక్కూ నీవే
దిక్కులేని వారికీ దిక్కు నీవే
దివ్య తేజోమయ దిక్కూ నీవే
శివ శంకర నీ రూపమే
అంతులేని నీ మాయలో
నా సాయి నను చేర రాదాయే
నీవే లోకం నా దైవం నా జీవితం
English Lyrics / Transliteration
Nīvē lōkaṁ nā daivaṁ nā jīvitaṁ
Naa Sai nanu chera raadayē
Nīvē lōkaṁ nā daivaṁ nā jīvitaṁ
Karunāmaya nī karuṇala
Dāsuḍanu nē nāśrayaṁ nī pādamula
Karunāmaya nī karuṇala
Dāsuḍanu nē nāśrayaṁ nī pādamula
Janmamulu gaḍichina kalaṁbulu
Nī nāmasmaraṇamē
Naa Sai nanu chera raadayē
Nīvē lōkaṁ nā daivaṁ nā jīvitaṁ
Tummēdaga nīkai vedakucu
Antaraṅgamantā niṇḍitivi
Tummēdaga nīkai vedakucu
Antaraṅgamantā niṇḍitivi
Bratuku payanamai sāgē dārilō
Mārgadarśivi nīvē
Naa Sai nanu chera raadayē
Nīvē lōkaṁ nā daivaṁ nā jīvitaṁ
Dikkulēni vārikī dikku nīvē
Divya tējōmaya dikkū nīvē
Dikkulēni vārikī dikku nīvē
Divya tējōmaya dikkū nīvē
Śiva śaṅkara nī rūpamē
Antulēni nī māyalō
Naa Sai nanu chera raadayē
Nīvē lōkaṁ nā daivaṁ nā jīvitaṁ