Telugu Lyrics
అఖిల లోకములందు అష్టైశ్వర్యాలు
మా ఇంటిలోనూ నిత్యం వర్ధిల్లింపవో
శ్రీ మహాలక్ష్మి రూపిణి శ్రీ వైభవలక్ష్మి
మా ఇంటిలోనూ నిత్యం వెలుగులు నింపవో
మా ఇంటిలోనూ నిత్యం వర్ధిల్లింపవో
శ్రీ మహాలక్ష్మి రూపిణి శ్రీ వైభవలక్ష్మి
మా ఇంటిలోనూ నిత్యం వెలుగులు నింపవో
English Lyrics / Transliteration
Akhila lokamulandu ashtaiswaryalu
Maa intilonoo nityam vardhillimpavo
Sri Mahalakshmi roopini Sri Vaibhavalakshmi
Maa intilonoo nityam velugulu nimpavo
Maa intilonoo nityam vardhillimpavo
Sri Mahalakshmi roopini Sri Vaibhavalakshmi
Maa intilonoo nityam velugulu nimpavo