Telugu Lyrics
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
ఒంటి కన్ను వదిలి ఒంటరిగా
కొంటె కన్ను వలపు వలపు వలపు
ఒంటి కన్ను వదిలి ఒంటరిగా
కొంటె కన్ను వలపు వలపు వలపు
కలవరమే తనలోన కలిగే దే
కళ్ళ తోడు కౌగిలింత కోరే దే
హృదయమున హంసలే ఎగిరే దే
యవ్వనమున వలపులొలికే దే
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
అడుగున అలికిడి పిలిచే దే
అది కలవరమంటున్నది
వెన్నెల వొడి చేరే దే
తన వలపే పెనవేసింది
అల నడుమే తనై నడిచే దే
అది వగలే చూపిసింది
కన్నె మనసే నిలిచే దే
కని ప్రేమే తెచ్చేసింది
ఎందుకో ఏదో అవుతున్నది
మెల్ల మెల్లగా మరువలేనదని
ఇంతలోనే ఎడతెగని
వలపంటూ పుట్టుకొచ్చినది
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
పలికెనే తన దారులు
పలికెనే తన తీరులు
వైనమేదో వింతగా
వలపంటూ పిలిచేదే
పెదవులత దొరకనే
చిలిపిగా అది నవ్వినదే
రమ్మని చేతినెత్తనే
తడబడ ఆయె తనకై
ఎందుకో ఏదో అవుతున్నది
మెల్ల మెల్లగా మరువలేనదని
ఇంతలోనే ఎడతెగని
వలపంటూ పుట్టుకొచ్చినది
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
దిల్ సే దిల్సే దిల్ సే దిల్సే
English Lyrics / Transliteration
Dil se dil se dil se dil se
Dil se dil se dil se dil se
Dil se dil se dil se dil se
Onti kannu vadili ontariga
Konte kannu valapu valapu valapu
Onti kannu vadili ontariga
Konte kannu valapu valapu valapu
Kalavarame tanalona kalige de
Kalla thodu kaugilinta kore de
Hridayamuna hamsale egire de
Yavvanamuna valapulolike de
Dil se dil se dil se dil se
Dil se dil se dil se dil se
Aduguna alikidi piliche de
Adi kalavaramantunnadi
Vennela vodi chere de
Tana valape penavesindhi
Ala nadume tanai nadiche de
Adi vagale chupisindi
Kanne manase niliche de
Kani preme techhesindi
Enduko edo avuthunnadi
Mella mellaga maruvalenadani
Intalone edathegani
Valapantu puttukochinadi
Dil se dil se dil se dil se
Dil se dil se dil se dil se
Palikene tana daarulu
Palikene tana theerulu
Vainamedo vinthaga
Valapantu pilichedhe
Pedavulata dorakane
Chilipiga adi navvinade
Rammanni chetinetane
Thadabada aaye tanakai
Enduko edo avuthunnadi
Mella mellaga maruvalenadani
Intalone edathegani
Valapantu puttukochinadi
Dil se dil se dil se dil se
Dil se dil se dil se dil se